Jump to content

తెవికీ సోదర ప్రాజెక్టులు

Wikibooks నుండి

తెవికీ సోదర ప్రాజెక్టులు

[మార్చు]

సాహిత్యం అంటే పుస్తకాలూ, పత్రికలూ, వ్యాసాలు, బొమ్మలే కాకుండా పద్యాలూ, వ్యాఖ్యలు, సామెతలు, పదాలు వంటివి కూడా వికీ ప్రపంచంలో వివిధ ప్రాజెక్టుల రూపంలో చోటు చేసుకుంటున్నాయి.

  • వికీపీడియా - వ్యాసాలకు
  • వికీసోర్స్ - గ్రంధాస్వామ్య పరిధిలో లేని మూల గ్రంధాల పున:ప్రచురణకు
  • విక్షనరీ - పదాలకి
  • వికీవ్యాఖ్య - కొటేషన్లకి
  • వికీబుక్స్ - కొత్త పుస్తకాలకి
  • వికీ కామన్స్ - చిత్రాలు, ఛాయా చిత్రాలు, వీడియోలు
  • వికీడేటా - డేటా సమాహారం, వికీ సూచిక

తెలుగులో వికీపీడియా వ్యాసాలే కాకుండా ఇతర ప్రాజెక్టులు పనిచేస్తున్నాయి. అవి -

  1. తెలుగు వికీసోర్స్
  2. విక్షనరీ
  3. వికీవ్యాఖ్య
  4. తెలుగు వికీబుక్స్

పైవి కాకుండా తెవికీ ఇతర పై ప్రోజెక్టులు అన్నింటికీ వర్తించే ప్రాజెక్టులు

  1. వికీకామన్స్
  2. వికీడేటా
తెలుగు వికీమీడియన్స్ యూజర్స్ గ్రూప్
తెలుగు వికీ సముదాయం