పెద్ద బాలశిక్ష
స్వరూపం
సాంప్రదాయమైన తెలుగు విద్యాభ్యాసములో పెద్ద బాలశిక్ష ఆది గ్రంథము వంటిది. పూర్వము ఆంధ్ర దేశములోని ప్రతి విద్యార్ధి తన చదువు పెద్ద బాలశిక్షతోనే ప్రారంభించేవాడు.
- తెలుగు సంవత్సరములు
- నక్షత్రములు
- రాశులు
- చుట్టరికాలు
- తిధులు
- మాసములు
- ఋతువులు
- వారములు-అధిపతులు
- సప్త ద్వీపాలు
- సప్త సముద్రాలు
- ఏకవింశతి అవతారములు
- దశావతారములు