చుట్టరికాలు
స్వరూపం
1. తాతయ్య
2. అమ్మమ్మ
3. నానమ్మ
4. మనవడు
5. మనవరాలు
6. అక్క
7. చెల్లి
8. అన్న
9. తమ్ముడు
10. చిన్నాన్న
11. పిన్ని
12. అత్త
13. మామయ్య
14. పెద్దమ్మ
15. పెద్దనాన్న
16. భార్య
17. భర్త
18. అల్లుడు
19. కోడలు
20. కొడుకు
21. కూతురు
21. బావ
22. వదిన
23. మరిది
24. మరదలు
25. బావమరిది
26. తోటికోడలు
27. తోటిఆల్లుడు
28. ముత్తాత
29. అమ్మ
30. ఆడపడుచు
31. మేనత్త
32. మేనమామ
33. షడ్డకుడు
34. వియ్యంకుడు
35. వియ్యపురాలు
36. నాన్న