సర్వదర్శన సంగ్రహం - తెలుగు అనువాదం

Wikibooks నుండి
Jump to navigation Jump to search
సర్వదర్శన సంగ్రహం


సర్వదర్శన సంగ్రహం మాధవాచార్య విద్యారణ్యునిచే రచించబడిన నాస్తికవాద గ్రంథం. చార్వాకం, బృహస్పతి సూత్రాల నుండి ఇది గ్రహించబడినది.

రచయిత గురించి[మార్చు]

మాధవ విద్యారణ్యుడు విజయనగర సామ్రాజ్యంలో హరిహరునికి, బుక్క రాయకీ రాచగురువు, మహర్షి. శృంగేరీ శారదా పీఠానికి 12వ జగద్గురువుగా 1380-1386 వరకూ వ్యవహరించారు. హంపి లో గానీ, వరంగల్లులో గానీ వీరు జన్మించి ఉండవచ్చునని ఒక అభిప్రాయము కలదు.

విషయ సూచిక[మార్చు]

 1. చార్వాక దర్శనం
 2. బౌద్ధ దర్శనం
 3. ఆర్హత దర్శనం
 4. రామానుజ దర్శనం
 5. పూర్ణప్రజ్ఞ దర్శనం
 6. నకులీశ పాశుపతదర్శనం
 7. శైవ దర్శనం
 8. ప్రత్యభిజ్ఞా దర్శనం
 9. రసేశ్వర దర్శనం
 10. ఔలూక్య దర్శనం
 11. అక్షపాద దర్శనం
 12. జైమినీయ దర్శనం
 13. పాణిని దర్శనం
 14. సాంఖ్య దర్శనం
 15. పాతంజల దర్శనంWikipedia-logo-te.png
వికీపీడియా లో విజ్ఞానసర్వస్వ శైలిలో తాజా వివరాలుండే వ్యాసం: