చర్చ:సర్వదర్శన సంగ్రహం - తెలుగు అనువాదం
విషయాన్ని చేర్చుస్వరూపం
తాజా వ్యాఖ్య: అనువాదం టాపిక్‌లో 8 సంవత్సరాల క్రితం. రాసినది: Veera.sj
అనువాదం
[మార్చు]పండిత్ ఉదయ్ నారాయణ్ సింగ్ సంస్కృతం నుండి హిందీకి అనువదించిన గ్రంథము నుండి ఈ తెలుగు అనువాదం చేయబడినది. కొన్ని పేజీలలో అచ్చు సరిగా కనబడక హిందీ అనువాదం సరిగా అర్థమగుట లేదు. కావున E B Cowell రచించిన ఆంగ్ల అనువాదాన్ని కూడా చదివి, దాని తెలుగు అనువాదమును చేర్చవలసి వచ్చినది.
ఈ అనువాదాన్ని ఎవరైననూ శుద్ధి చేయవలెనన్నా, విస్తరించవలెనన్నా, దీని నాణ్యత పెంచవలెనన్నా, ఈ రెండు గ్రంథముల ఆర్కైవ్ లంకెలు ఇక్కడ పొందుపరుస్తున్నాను.
- https://archive.org/stream/Sarva-Darsana-Samgraha.by.Madhavacharya-Vidyaranya.Hindi#page/n0/mode/2up (సంస్కృత గద్యం, హిందీ అనువాదం)
- https://archive.org/stream/Sarva-Darsana-Samgraha.by.Madhavacharya-Vidyaranya.tr.by.E.B.Cowell#page/n0/mode/2up (కేవలం ఆంగ్ల అనువాదం)