అంతర్జాల స్వేచ్చా వనరులు/అంతర్జాల స్వేచ్చా పత్రికలు, డేటాబేస్లు
స్వరూపం
ఈ విభాగంలో స్వేచ్చా ప్రాప్త్యత కలిగిన ఆంగ్ల వైజ్ఞానిక పత్రికలు, డాటాబేసులు (పత్రికల/పుస్తకాల సముదాయము) ఉంటాయి
పత్రికలు
[మార్చు]విజ్ఞాన శాస్త్రము, జీవవైద్య శాస్త్రము
[మార్చు]- కరెంట్ సైన్స్ (Current science)
- ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సహకారంతో కరెంట్ అసోసియేషన్ ద్వారా నెలకు రెండుసార్లు (ప్రతి పదిహేను రోజులకు) ప్రచురించబడే భారతదేశంలోని ప్రముఖ సైన్స్ జర్నల్, వివిధ సైన్స్ విభాగాలలో పురోగతి తెలిపే వ్యాసాలు ఉంటాయి.
- ప్లాస్ వన్ (PLOS ONE - Public Library of Science, USA)
- ది ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (The Indian Journal of Medical Research-IJMR): Journal of the Indian Council of Medical Research (ICMR).
- CSIR/NIScPR ఆన్లైన్ పీరియాడికల్స్ రిపోజిటరీ
- కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్–నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ (CSIR–NIScPR) సంస్థ ప్రచురించే పత్రికలు -
- అన్నల్స్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ స్టడీస్ (ALIS)
- అప్లైడ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్ (AIR)
- భారతీయ వైజ్ఞానిక్ ఏవం ఆద్యోగిక్ అనుసంధన్ పత్రిక (BVAAP)
- ఇండియన్ జర్నల్ ఆఫ్ బయోకెమిస్ట్రీ అండ్ బయోఫిజిక్స్ (IJBB)
- ఇండియన్ జర్నల్ ఆఫ్ బయోటెక్నాలజీ (IJBT)
- ఇండియన్ జర్నల్ ఆఫ్ కెమిస్ట్రీ (IJC)
- ఇండియన్ జర్నల్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IJCT)
- ఇండియన్ జర్నల్ ఆఫ్ కెమిస్ట్రీ -సెక్షన్ A (IJCA)
- ఇండియన్ జర్నల్ ఆఫ్ కెమిస్ట్రీ -సెక్షన్ B (IJC-B)
- ఇండియన్ జర్నల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ మెటీరియల్స్ సైన్సెస్ (IJEMS)
- ఇండియన్ జర్నల్ ఆఫ్ ఎక్స్‌పెరిమెంటల్ బయాలజీ (IJEB)
- ఇండియన్ జర్నల్ ఆఫ్ ఫైబర్ & టెక్స్‌టైల్ రీసెర్చ్ (IJFTR)
- ఇండియన్ జర్నల్ ఆఫ్ జియో-మెరైన్ సైన్సెస్ (IJMS)
- ఇండియన్ జర్నల్ ఆఫ్ నేచురల్ ప్రొడక్ట్స్ అండ్ రిసోర్సెస్ (IJNPR) [గతంలో సహజ ఉత్పత్తి రేడియన్స్ (NPR)]
- ఇండియన్ జర్నల్ ఆఫ్ రేడియో & స్పేస్ ఫిజిక్స్ (IJRSP)
- ఇండియన్ జర్నల్ ఆఫ్ ప్యూర్ & అప్లైడ్ ఫిజిక్స్ (IJPAP)
- ఇండియన్ జర్నల్ ఆఫ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ (IJTK)
- జర్నల్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్ (JIAEM)
- జర్నల్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ (JIPR)
- జర్నల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్
- జర్నల్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్ (JST)
- భారతీయ వైజ్ఞానిక సంస్థ (Indian Academy of Sciences)
- పత్రికలు, ఇ-పుస్తకాలు, వార్షిక నివేదికలు తదితర ప్రచురణలు
- బులెటిన్ ఆఫ్ మెటీరియల్స్ సైన్స్
- డైలాగ్: సైన్స్, సైన్టిస్ట్స్ అండ్ సొసైటీ
- ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కాన్ఫరెన్స్ సిరీస్
- జర్నల్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ అండ్ ఆస్ట్రానమీ
- జర్నల్ ఆఫ్ బయోసైన్సెస్
- జర్నల్ ఆఫ్ కెమికల్ సైన్సెస్
- జర్నల్ ఆఫ్ ఎర్త్ సిస్టమ్ సైన్స్
- జర్నల్ ఆఫ్ జెనెటిక్స్
- ప్రమాణ జర్నల్ ఆఫ్ ఫిజిక్స్
- ప్రొసీడింగ్స్ మ్యాథమెటికల్ సైన్సెస్
- రెసొనెన్స్ జర్నల్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్
- సాధన
- కరెంట్ సైన్స్
- భారత జాతీయ వైజ్ఞానిక సంస్థ (The Indian National Science Academy - INSA)
- పత్రికలు, ఇ-పుస్తకాలు, వార్షిక నివేదికలు తదితర ప్రచురణలు
- పత్రికలు
- ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ ప్రొసీడింగ్స్ (Proceedings of the Indian National Science Academy)
- ఇండియన్ జర్నల్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ సైన్స్ (Indian Journal of History of Science)
- ఇండియన్ జర్నల్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ (Indian Journal of Pure and Applied Mathematics)
బహుళ విషయ విభాగాలు
[మార్చు]Kamla-Raj Enterprises (KRE) Publishers పుస్తకాలు, పత్రికలూ, ప్రత్యేక సంపుటాలు/సంచికలు