అంతర్జాల స్వేచ్చా వనరులు/అంతర్జాల స్వేచ్చా పత్రికలు, డేటాబేస్లు
స్వరూపం
(అంతర్జాల స్వేచ్చా పత్రికలు/డేటాబేస్లు నుండి మళ్ళించబడింది)
ఈ విభాగంలో స్వేచ్చా ప్రాప్త్యత కలిగిన ఆంగ్ల వైజ్ఞానిక పత్రికలు, డాటాబేసులు (పత్రికల/పుస్తకాల సముదాయము) ఉంటాయి
పత్రికలు
[మార్చు]విజ్ఞాన శాస్త్రము, జీవవైద్య శాస్త్రము
[మార్చు]| పత్రిక | శీర్షిక | ప్రచురిస్తోన్న సంస్థ | వివరాలు |
|---|---|---|---|
| కరెంట్ సైన్స్ | Current science | కరెంట్ సైన్స్ అసోసియేషన్,
భారతదేశం |
ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సహకారంతో కరెంట్ అసోసియేషన్ ద్వారా నెలకు రెండుసార్లు (ప్రతి పదిహేను రోజులకు) ప్రచురించబడే భారతదేశంలోని ప్రముఖ సైన్స్ జర్నల్, వివిధ సైన్స్ విభాగాలలో పురోగతి తెలిపే వ్యాసాలు ఉంటాయి. |
| ప్లాస్ వన్ | PLOS ONE - Public Library of Science | plos.org, USA | |
| ది ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ | The Indian Journal of Medical Research-IJMR | Indian Council of Medical Research (ICMR) |
| CSIR/NIScPR ఆన్‌లైన్ పీరియాడికల్స్ రిపోజిటరీ (NOPR) |
|---|
| కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్–నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్
(CSIR–NIScPR) సంస్థ ప్రచురించే పత్రికలు - |
|
| ఇవి కాకుండా NOPR అంతర్జాల వేదిక మరో 3 మ్యాగజైన్స్ ను మరో భాండాగారాన్ని (రిపోజిటరీ) అందిస్తోంది . అవి - |
|
| భారతీయ వైజ్ఞానిక సంస్థ (Indian Academy of Sciences) | |
|---|---|
| పత్రికలు, ఇ-పుస్తకాలు, వార్షిక నివేదికలు తదితర ప్రచురణలు | |
| పత్రికలు, | ఇ-పుస్తకాలు |
పత్రికలు
| |
| భారత జాతీయ వైజ్ఞానిక సంస్థ (The Indian National Science Academy - INSA) |
|---|
| పత్రికలు, ఇ-పుస్తకాలు, వార్షిక నివేదికలు తదితర ప్రచురణలు |
పత్రికలు
|
శాస్త్రీయ సంగీతం
[మార్చు]ది మ్యూజిక్ అకాడెమీ పత్రిక (Journal, The Music Academy) - Vol 1/1 (1930) నుండి - నేటి వరకు
బహుళ విషయ విభాగాలు (Multi-Disciplinary Databases)
[మార్చు]Kamla-Raj Enterprises (KRE) Publishers పుస్తకాలు, పత్రికలూ, ప్రత్యేక సంపుటాలు/సంచికలు