మీడియావికీ:Gadgets-prefstext
స్వరూపం
ఈ దిగువ ఉన్న ప్రత్యేక ఉపకరణాల నుండి మీకు కావలసిన వాటికి టిక్కు పెట్టి మీ ఖాతాలో వీటిని చేతనం చేసుకోవచ్చు. ఈ ఉపకరణాలు జావాస్క్రిప్టుపై ఆధారపడి పనిచేస్తాయి కాబట్టి, ఇవి సరిగా పనిచెయ్యాలంటే మీ విహారిణిలో జావాస్క్రిప్టు చేతనం చేసి ఉండాలి. ఈ ఉపకరణాలు అభిరుచుల పేజీపై ఎటువంటి ప్రభావాన్ని కలుగజేయవని గమనించాలి.
అలాగే ఈ ప్రత్యేక ఉపకరణాలు మీడియావికీ సాఫ్టువేరులో భాగం కాదని గమనించాలి. వీటిని సాధారణంగా మీ స్థానిక వికీలోని వాడుకరులే తయారుచేసి నిర్వహిస్తూ ఉంటారు. అందుబాటులో ఉన్న ఉపకరణాలకు ఉపకరణాల నిర్వచనం, ఉపకరణాల వివరణ పేజీలను ఉపయోగించి స్థానిక వికీ నిర్వాహకులు మార్పులు చేయవచ్చు. ఉపకరణ వాడుక గణాంకాల లో వాడుకరుల గణాంకాలు చూడవచ్చు.