హిందీ తెలుగు పోలికలు
స్వరూపం
హిందీ తెలుగు వేవేరు భాషలైనా అనేక పదాలు రెండింటిలోనూ ఒకే అర్ధాన్ని స్పురింప చేస్తాయి.అవి ఏమిటో తెలుసుకుంటే భాష నేర్చుకోవడం కొంత సులువు చేసుకోవచ్చు.అలాగే దక్షిణ భారత భాషలైన తమిళం,కన్నడం,మళయాళం మరియు తెలుగు భాషలకు కొన్ని పోలికలు,కొన్ని తేడాలు ఉన్నాయి.మొదటిగా హిందీకి తెలుగుకి ఉన్న పోలికలను చూద్దాం.