హర భర కబాబ్

Wikibooks నుండి
Jump to navigation Jump to search
Hara bhara kabab-.JPG

హర భర కబాబ్ తయారు చేయు విధానము

కావలసిన పదార్థాలు[మార్చు]

 1. బంగాళా దుంపలు - 250 గ్రా.
 2. బటానీలు - 150 గ్రా.
 3. బీన్స్ - 150 గ్రా.
 4. ఉల్లి కాడలు - రెండు కట్టలు
 5. మెంతి ఆకులు - పావు కప్పు
 6. పాలకూర - పావు కప్పు
 7. కసూరి మేతి - ఒక టేబుల్ స్పూన్
 8. జీడిపప్పు పలుకులు - ఒక టేబుల్ స్పూన్
 9. గరం మసాలా పొడి - పావు టేబుల్ స్పూన్
 10. రవ్వ - అరకప్పు
 11. కార్న్ ఫ్లోర్ పేస్ట్ - ఒక టేబుల్ స్పూన్
 12. ఉప్పు - తగినంత

తయారుచేసే పద్ధతి[మార్చు]

బంగాళాదుంపలు, బటానీలు, బీన్స్ ఉడికించి చిదమాలి. రవ్వ, కార్న్ ఫ్లోర్ పేస్ట్ మినహా అన్ని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని, టిక్కిలా మాదిరిగా నొక్కాలి. వీటిని కార్న్ ఫ్లోర్ పేస్ట్ లో ముంచి, రవ్వ అద్ది 20 నిముషాలు ఓవెన్ లో బేక్ చేయాలి లేదా పెనంపై కాల్చాలి. చట్నీ లేదా కెచప్ తో తింటే రుచిగా ఉంటాయి.[1]

మూలాలు[మార్చు]

 1. "harabhara kabab reciepie".

బయటి లంకెలు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.