స్త్రీమూర్తి
స్వరూపం
18. స్త్రీమూర్తి
[మార్చు]నాడు కన్యాశుల్కం
నేడు వరకట్నం
నాడు సతీసహగమనం
నేడు బలవంతపు పెళ్ళిళ్ళు
దురాచారాలు దహించుకు పోలేదు
స్త్రీమూర్తి పై అఘాయిత్యాలు
స్త్రీలపై హత్యాచారాలు
స్త్రీలపై లైంగిక వేదింపులు
ఆరళ్ళు , అవహేళనలు
అమానుషం .
ఆడదీ అంటే అబల కాదు
ఆడదీ ఆక్రోసిస్తే సబల .
ఆడదే ఆధారం
ఆడదే ఆనందం .