Jump to content

సొరకాయ పకోడి

Wikibooks నుండి

సొరకాయ పకోడి తయారు చేయు విధానము.

కావలసిన పదార్థాలు

[మార్చు]
సొరకాయ
దస్త్రం:Sora kaayalu.jpg
పొడవు సొరకాయలు

తయారుచేసే పద్ధతి

[మార్చు]
దస్త్రం:Sora kaayalu.JPG
పొడవు సొరకాయలు
  • శెనగపిండి, బియ్యప్పిండి, ఉల్లిపాయ, వెల్లుల్లి, పచ్చిమిర్చి, చాట్‌మసాల, కారం, పసుపు, బ్లాక్‌సాల్ట్, కొత్తిమీర తరుగు - వీటన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా కలపాలి. మిశ్రమం కొంత గట్టిగా వుండాలి. దీనిని ప్రక్కన పెట్టుకొని...
  • ఇప్పుడు ఒక కడాయిలో నూనె పోసి వేడిచేయాలి. ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఉండలు చేసి కాగిన నూనెలో జార విడవాలి. ముదురు ఎరుపు రంగు వచ్చే వరకు కాలనిచ్చి చిల్లుల గరిటెతో వాటిని తీసి బ్లాటింగ్ పేపర్ మీద వేస్తే నూనెని పీల్చుకుంటుంది.
  • వేడివేడిగా టొమాటో సాస్ తో తింటే చాల రుచిగా వుంటుంది. నాలుగు రోజుల వరకు నిలువ వుంటాయి..

వనరులు

[మార్చు]

http://telugutaruni.weebly.com/15/category/147ba6496a/1.html[permanent dead link]