సుబ్రమణ్యం మర్రిపూడి గారి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు
స్వరూపం
సుబ్రమణ్యం మర్రిపూడి గారు ఇదివరకు ఎవరూ చేయని ఒక గొప్ప పని చేసారు, తెలుగు మాటలలో ఇంగ్లీషు, సంస్కృతము, ఉర్దూ, పర్షియను ఎన్నో నుడుల మాటలను కప్పిపెట్టి తెలుగు మాటలు కనిపెట్టి వాడవచ్చు అని కోరికతో ఒక మేలిమి తెలుగు తెల్లడిను కలిగించారు