సామెతలు - భ
Jump to navigation
Jump to search
ఈ వ్యాసాన్ని వికీ వ్యాఖ్యకు తరలించాలని ప్రతిపాదించబడినది. |
భక్తి వచ్చినా, పగ వచ్చినా పట్టలేరు[మార్చు]
భక్తి లేని పూజ పత్రి చేటు[మార్చు]
భగీరథ ప్రయత్నం[మార్చు]
భయమైనా ఉండాలి - భక్తి అయినా ఉండాలి[మార్చు]
భరణి ఎండలకు బండలు - రోహిణి ఎండలకు రోళ్ళు పగులుతాయి[మార్చు]
భరణి కురిస్తే ధరణి పండును[మార్చు]
భరణిలో చల్లితే కాయకు చిప్పెడు పంట[మార్చు]
భరణిలో పుడితే ధరణిని ఏలు[మార్చు]
భర్త లోకం తన లోకం - కొడుకు లోకం పరలోకం[మార్చు]
భల్లూకపుపట్టు[మార్చు]
భల్లుకముష్టిన్యాయము ఎలుగుబంటిపట్టిన పిడికిలి వదలింప నెవరికిని దరముగాదు