శాంతి వర్ధిల్లాలి
స్వరూపం
12. శాంతి వర్ధిల్లాలి
[మార్చు]ఏ దేశమైనా కోరాలి ప్రజల సౌక్యం
ప్రజలు లేనిదే ప్రభుత్వాలు లేవు
ఎందుకోసం ఈ యుద్ధం
ఎవరికొరకు ఈ రక్తపాతం
ఏమిటీ దారుణ మారణ హోమం
యుద్ధం మిగిల్చేది ప్రాణనష్టం
చరిత్రలో కాకూడదు అది ఘాతుకం
సంపద సర్వం హరించక ముందే
ధన, ప్రాణ, నష్టం జరగక ముందే
మెల్కోనాలి ఏ దేశమైనా .
అభివృద్ధికి ఆటంకం యుద్ధం
జగతికి వినాశనం యుద్దం
సమైక్యత దేశానికీ ఆవస్యం
శాంతిబాట దేశాల ప్రగతికి పూలబాట
శాంతినీ కాంక్షిద్దాం
శాంతికొరకు పాటుపడుదాం.