Jump to content

విశ్వనాథామృతం.....

Wikibooks నుండి

"సిరి సిరి మువ్వ "ల సవ్వడిలో సుస్వరాలు పలికే నీ నడకలో .....

"సిరి వెన్నెల " వెలుగులో కాంచితిని నిన్ను ఓ "స్వర్ణ కమలంగా"......

"స్వాతి ముత్యం " లాంటి నా మనసులో పలికాయి "శ్రుతిలయలు ".....

నీ కోసం వెలిగే ఈ "స్వాతి కిరణం " కొలువుండాలి నా మదిలో చిరకాలం ..

నీతో కలిసి జీవించాలనే "శుభ సంకల్పంతో " పరితపించాను నీకై ......

"స్వయం కృషి "తో నిన్ను చేరి నీకు చేయాలి "స్వరాభిషేకం "

కలిసిపోవాలి "సాగర సంగమం "లో , కదతేరిపోవాలి ఈ జీవితం.