Jump to content

విద్య

Wikibooks నుండి

విద్య లేని వారు వింత పశువు అన్నారు

విజ్ఞానం కన్న ఏది మిన్న

చదువు నందు ఉన్నది గొప్పదనమన్న

విద్య వినయమును పెంచునన్న

వినయం జీవితానికి బాటరోరన్న

క్రమశిక్షణ మనిషికి ముఖ్యమన్న

విద్యలేనీదే క్రమశిక్షణ రాదన్న

ఏ దేశమందున్నా కావాలి విద్యయన్న

జ్ఞానం జీవిత కాలం రక్షణ రొరన్న

చదువుకొనుట ఒక వరం

చదువు సకల సంపదలకు మూలం.

చదువు శాశ్వతం

చదువు నిత్యం

చదువే వెలుగు .

"https://te.wikibooks.org/w/index.php?title=విద్య&oldid=34675" నుండి వెలికితీశారు