వాడుకరి చర్చ:Vemurione
విషయాన్ని చేర్చుQ from Vemuri
[మార్చు]చర్చ While editing my dictionary in Wikibooks, I am only getting English and Devanagari scripts when I toggle (Shift-Option T) instead of English and Telugu. This happened just a couple of days ago. How do I fix this problem? Thanks Vemurione (చర్చ) 18:37, 27 జూలై 2022 (UTC)
Q from Vemuri
[మార్చు]చర్చ Please look at my English-Telugu dictionary in Wikibooks. I tinkered with the file "F" and you can see that "Part 1:..." and Part 2:..." are repeated at the head of the file. How do I clean it up so it looks like the other files? Thanks, Vemurione (చర్చ) 23:11, 15 జనవరి 2023 (UTC)
అర్జున చేసిన మార్పులు
[మార్చు]నిఘంటువు పేజీలలో అనవసరమైన మూసలు, వర్గాలు తొలగించాను. గమనించండి. ఏమైనా సందేహాలుంటే తెలపండి. ఇక కొన్ని పదాలకు తెలుగు వికీ లింకులు చేర్చివున్నాయి. అవి అనవసరం అనుకుంటాను. అది కాక ప్రతి నిఘంటు పేజీనుండి ఇతర పేజీలకు నేవిగేషన్ లింకు పెట్టవచ్చు. ఉదాహరణ s:మూస:అన్నమయ్య_పాటలు అది ఉపయోగమనుకుంటే తెలపండి. --Arjunaraoc (చర్చ) 14:42, 31 జూలై 2020 (UTC)
- అర్జున గారూ, కొన్ని రోజులు వ్యవధి ఇవ్వండి. నిఘంటువు పేజీలు కొన్ని మచ్చు చూసిన తరువాత నిర్ణయం తీసుకుందాం. ఈ లోగా నిఘంటువు ఎక్కువ మంది వాడుకోడానికి ఏయే హంగులు ఉంటే బాగుంటుందో మీరే సలహా ఇవ్వండి. తరువాత ఇక్కడ నిఘంటువు ఉన్నట్లు ఎక్కువ మందికి ఎలా తెలుస్తుంది? నా కంటిచూపులో శక్తి క్రమేపీ తగ్గిపోతోంది. కనుక ఇంకా ఎన్నాళ్లు నేను ఈ నిఘంటువుని కనిపెట్టుకుని ఉండగలనో తెలియదు. కనుక వికీపీడియా కార్యవర్గంలో బాధ్యతగల నిర్వాహకులు దీని ఉపయోగానికి కావలసిన హంగులు సమకూర్చహగలరనే ఆశిస్తున్నాను. ఈ నిఘంటులో ఉన్న ప్రత్యేకతలు ఏమిటో వేరే వివరంగా రాసి పంపుతాను. నమస్కారం. Vemurione (చర్చ) 15:29, 31 జూలై 2020 (UTC)
- Vemurione గారు, వికీప్రాజెక్టులకు దాదాపు 50 శాతం సందర్శకులు గూగుల్ లాంటి వెతుకుయంత్రాల ద్వారానే వస్తారు. నిఘంటువు పేజీల పదాలకు అంతరిక లింకులు ఇవ్వం కాబట్టి ఇది దాదాపు 100 శాతంగా వుంటుంది. రెండు మూడు రోజులలో గూగుల్ వికీబుక్స్ లింకులను జతచేస్తుంది. కావున వికీపీడియాలో పేజీలను రెండు రోజుల తర్వాత తొలగించడం మంచిది. దీనికి మీ అంగీకారం తెలపండి. ఇక ముందు ముందు దీని నిర్వహణ గురించి, తెలుగు వికీ సముదాయం బలహీనంగా వుండడం వలన ఎలా వుంటుందో ఊహించడం కష్టం. మీరు కోరినప్పుడు ఈ పేజీలను మార్పులు జరగకుండ రక్షించడం మంచి మార్గమనిపిస్తుంది.--Arjunaraoc (చర్చ) 02:11, 1 ఆగస్టు 2020 (UTC)
- వాడుకరి :Arjunaraoc మీరు అన్న మాట "మీరు కోరినప్పుడు ఈ పేజీలను మార్పులు జరగకుండ రక్షించడం మంచి మార్గమనిపిస్తుంది." వీలయినంత వరకు బాధ్యతా రహితంగా మార్పులు జరగకుండా రక్షించడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో, నేను కాకపోతే మరొకరు, ఈ సమాచారాన్ని ఉపయోగించి "online seachable dictionary" లా రూపొందించాలని నా కోరిక. ఈ పని చెయ్యడానికి ఇంద్రగంటి పద్మ database నిర్మించడంలో సహాయం చేస్తున్నారు. ఏమవుతుందో చూద్దాం. ధన్యవాదాలు. Vemurione (చర్చ) 16:51, 1 ఆగస్టు 2020 (UTC)
- Vemurione గారు, వికీప్రాజెక్టులకు దాదాపు 50 శాతం సందర్శకులు గూగుల్ లాంటి వెతుకుయంత్రాల ద్వారానే వస్తారు. నిఘంటువు పేజీల పదాలకు అంతరిక లింకులు ఇవ్వం కాబట్టి ఇది దాదాపు 100 శాతంగా వుంటుంది. రెండు మూడు రోజులలో గూగుల్ వికీబుక్స్ లింకులను జతచేస్తుంది. కావున వికీపీడియాలో పేజీలను రెండు రోజుల తర్వాత తొలగించడం మంచిది. దీనికి మీ అంగీకారం తెలపండి. ఇక ముందు ముందు దీని నిర్వహణ గురించి, తెలుగు వికీ సముదాయం బలహీనంగా వుండడం వలన ఎలా వుంటుందో ఊహించడం కష్టం. మీరు కోరినప్పుడు ఈ పేజీలను మార్పులు జరగకుండ రక్షించడం మంచి మార్గమనిపిస్తుంది.--Arjunaraoc (చర్చ) 02:11, 1 ఆగస్టు 2020 (UTC)
- అర్జున గారూ, కొన్ని రోజులు వ్యవధి ఇవ్వండి. నిఘంటువు పేజీలు కొన్ని మచ్చు చూసిన తరువాత నిర్ణయం తీసుకుందాం. ఈ లోగా నిఘంటువు ఎక్కువ మంది వాడుకోడానికి ఏయే హంగులు ఉంటే బాగుంటుందో మీరే సలహా ఇవ్వండి. తరువాత ఇక్కడ నిఘంటువు ఉన్నట్లు ఎక్కువ మందికి ఎలా తెలుస్తుంది? నా కంటిచూపులో శక్తి క్రమేపీ తగ్గిపోతోంది. కనుక ఇంకా ఎన్నాళ్లు నేను ఈ నిఘంటువుని కనిపెట్టుకుని ఉండగలనో తెలియదు. కనుక వికీపీడియా కార్యవర్గంలో బాధ్యతగల నిర్వాహకులు దీని ఉపయోగానికి కావలసిన హంగులు సమకూర్చహగలరనే ఆశిస్తున్నాను. ఈ నిఘంటులో ఉన్న ప్రత్యేకతలు ఏమిటో వేరే వివరంగా రాసి పంపుతాను. నమస్కారం. Vemurione (చర్చ) 15:29, 31 జూలై 2020 (UTC)
- వాడుకరి:Arjunaraoc గూగుల్ వికీబుక్స్ లింకులను జతచేసిన తరువాత వికీపీడియాలో పేజీలను తొలగిద్దాం. Vemurione (చర్చ) 16:55, 1 ఆగస్టు 2020 (UTC)
- Vemurione గారు, గూగుల్ లో వికీబుక్స్ నిఘంటు పేజీల శీర్షికలు కనబడుతున్నాయి. ప్రస్తుతానికి తొలగింపు హెచ్చరికలు తెలుగు వికీపీడియాలో చేర్చాను. అన్నట్లు మీరు స్పందించేటప్పుడు నా పేరు లింకు లలో తొలి దానిని నకలు చేసి అతికించండి, అప్పుడు నాకు గమనింపు అందుతుంది.--Arjunaraoc (చర్చ) 11:33, 2 ఆగస్టు 2020 (UTC)
- వాడుకరి:Arjunaraoc గూగుల్ వికీబుక్స్ లింకులను జతచేసిన తరువాత వికీపీడియాలో పేజీలను తొలగిద్దాం. Vemurione (చర్చ) 16:55, 1 ఆగస్టు 2020 (UTC)
వాడుకరి:Arjunaraoc వికీపీడియాలో వికీబుక్స్ కి లంకెలు చూసేను. బాగానే ఉన్నట్లు అనిపిస్తున్నాది. నేను ఇటుపైన వికీబుక్స్ నే నా మార్పులకి వాడతాను. మరొక వొషయం. చాల రోజుల క్రితం నేను ఒకటో రెండో వికీబుక్స్ పర్చురించేను. వైజా సత్య గారు అనుకుంటాను సహాయం చేసేరు. ఇప్పుడు ఆ పుస్తకాల పేర్లు కూడా మరచిపోయాను. నేను రాసిన పుస్తకాలు ఏవైనా వికీబుక్స్లో ఉన్నాయా? ఉంటే ఎలా వెతకడం? Vemurione (చర్చ) 04:20, 3 ఆగస్టు 2020 (UTC)
- Vemurione గారు, మీకు వికీబుక్స్ పై నమ్మకం గలిగినందులకు సంతోషం. వికీబుక్స్ లో వున్న పేజీలు అన్నీ లింకు లో చూడవచ్చు. నేను ఉబుంటు పుస్తకం తయారు చేసేనాటికి పూర్తిగా తయారైన పుస్తకం ఏదీ కనబడలేదు. మీరు వైజాసత్యగారిని వారి వాడుకరి పేజీనుండి మెయిల్ పంపి సంప్రదించడం మంచిది. --Arjunaraoc (చర్చ) 05:17, 3 ఆగస్టు 2020 (UTC)
సముదాయ పందిరిలో సంతకాలు
[మార్చు]వాడుకరి :Vemurione గారు, wikibooks:సముదాయ పందిరి లో రెండు అభ్యర్ధనలకు మీరు సంతకం ద్వారా స్పందించండి. మీరు ఇప్పటికి ఒక దానిలో చేర్చారు, కాని తేదీ జతకాలేదు. విజువల్ ఎడిటర్ వాడుతున్నట్లయితే చొప్పించు అదేశంలో సంతకం ఎంపికం చేసుకోండి. --Arjunaraoc (చర్చ) 08:59, 4 ఆగస్టు 2020 (UTC)
- Arjunaraoc సరి చేసేను. చూడండి Vemurione (చర్చ) 09:34, 4 ఆగస్టు 2020 (UTC)
- వాడుకరి :Vemurione గారు, బాగానే చేశారు. ధన్యవాదాలు. --Arjunaraoc (చర్చ) 09:40, 4 ఆగస్టు 2020 (UTC)
నిఘంటు పేజీల సంరక్షణ
[మార్చు]వాడుకరి :Vemurione గారు, వికీపీడియాలో లాగా నిఘంటు పేజీలను సంరక్షించాను. కొత్త వాడుకరులు నేరుగా మార్పులు చేయలేరు. --Arjunaraoc (చర్చ) 10:14, 13 ఆగస్టు 2020 (UTC)
- (చర్చ) Thanks!!Vemurione (చర్చ) 16:09, 13 ఆగస్టు 2020 (UTC)
అర్జున నిర్వాహక విజ్ఞప్తికి స్పందన
[మార్చు]వాడుకరి:Vemurione గారు, Wikibooks:సముదాయ_పందిరి#User:Arjunaraoc_Admin_request లో స్పందించండి. --Arjunaraoc (చర్చ) 23:30, 20 ఏప్రిల్ 2021 (UTC)
పాస్వర్డ్
[మార్చు]Arjunaraoc నా పేస్వర్డ్ మార్చడం ఎలా? Is wikibooks password = Telugu wikipedia pwd or are they different? Thanks Vemurione (చర్చ) 20:46, 9 జూన్ 2021 (UTC)
- @Vemurione గారు, అన్ని వికీప్రాజెక్టులకు ఏకీకృత పాస్వర్డ్ పద్ధతికి మారి చాలా సంవత్సరాలైంది. వికీబుక్సు, వికీపీడియా , ఇతర వికీప్రాజెక్టులైన కామన్స్ కు కూడా ఒకటే పాస్వర్డ్. Arjunaraoc (చర్చ) 00:13, 10 జూన్ 2021 (UTC)
- Arjunaraoc నా పేస్వర్డ్ మార్చడం ఎలా? Vemurione (చర్చ) 21:30, 22 జూన్ 2021 (UTC)
- @Vemurione గారు, ప్రత్యేక:అభిరుచులు#mw-prefsection-personal లో సంకేతపదం ఎదురుగా, సంకేతపదాన్ని మార్చుకొండి అన్నది నొక్కి మార్చుకోండి. Arjunaraoc (చర్చ) 09:41, 24 జూన్ 2021 (UTC)
- Arjunaraoc నా పేస్వర్డ్ మార్చడం ఎలా? Vemurione (చర్చ) 21:30, 22 జూన్ 2021 (UTC)
- Arjunaraoc ధన్యవాదాలు. మార్పు చేసేను. Vemurione (చర్చ) 18:12, 24 జూన్ 2021 (UTC)
తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం
[మార్చు]నమస్కారం, | తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు | విశాఖపట్నం వేదికగా |20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం |తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. డిసెంబరు 21, 2023 దాకా ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.-- Pranayraj Vangari (talk) |Contribs) 05:57, 13 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)