వంటపుస్తకం:కొబ్బరి లౌజు
స్వరూపం
వర్గం : శాకాహారం
కావలసిన పదార్దాలు:
- కొబ్బరి తురుము : 1 కప్పు
- పంచదార : 1 కప్పు
తయారు చేయు విధానం:
1:1 లో కొబ్బరి తురుము, పంచదారను కలిపి పొయ్యిమీద పెట్టి, గట్టి పడే వరకు కలుపుతూ ఉండాలి. (మొదట నీరు నీరుగా మారి, తరువాత గట్టి పడుతుంది.) తరువాత కిందకు దింపుకొని, నూనెరాసిన ప్లేట్ లోకి మార్చుకోవాలి. చల్లారిన తరువాత పిజ్జా కట్టర్ తో కాని, చాకుతో కాని ముక్కలుగా కత్తిరించుకోవాలి. అంతే! వడ్డించాడినికి సిద్ధం.