లోకంతీరు

Wikibooks నుండి

20. లోకంతీరు[మార్చు]

విద్యాధికుడై

మంచివాడై

పరోపకారిఐ

ప్రజాసేవకుడై

పరిపాలనా దక్షుడై

న్యాయానికి బద్దుడైన వానిని

గుర్తెంచదీ లోకం.

అవినీతి పరులను

అక్రమార్జన పరులను

దగాకోరులను

లంచగొండులను

గుర్తిస్తుంది లోకం.

ప్రతిభకు పట్టం కట్టండి

ప్రశాంతంగా జీవించండి.

ప్రజాక్షేమం కోరే వారిని ఎన్నుకోండి.

"https://te.wikibooks.org/w/index.php?title=లోకంతీరు&oldid=34585" నుండి వెలికితీశారు