రైస్ పకోడి
స్వరూపం
రైస్ పకోడీ శాకాహార వంటకం.
కావలసిన పదార్థాలు
[మార్చు]- అన్నం - 2 కప్పులు
- శనగపిండి - అరకప్పు
- జీలకర్ర - పావు టీ స్పూన్
- ఉల్లిగడ్డ - 1
- కారం - ఒక టీ స్పూన్
- ఉప్పు, నూనె - తగినంత
తయారు చేసే విధానం
[మార్చు]- ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకోవాలి.
- ఒక గిన్నెలో శనగపిండి, కారం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్ళు పోసి కలుపుకోవాలి. పిండి కాస్త గట్టిగా ఉండేట్లుగా చూడాలి.
- దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, అన్నాన్ని వేసి బాగా కలపాలి.
- ఇప్పుడు కడాయిలో నూనె పోసి కాగాక పిండిని ముద్దలుగా చేసి నూనెలో వేసి వేయాలి. బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
- వేడి వేడిగా తింటుంటే రైస్ పకోడీలు చాల బాగుంటాయి.
వనరులు
[మార్చు]http://telugutaruni.weebly.com/15/category/d599a72430/1.html