రైతు

Wikibooks నుండి

రైతు

దేశానికి వెన్నెముక రైతన్న

ప్రజల ఆకలి తీర్చేది నీవన్న

రేయి పగలు కష్టం నీదన్న

ఎండా వాన నీకు అడ్డురాదన్న

ధాన్యానికి గిట్టుబాటు ధర లేద్దన్న

నీ శ్రమను దళారీలు దొచేరన్న

ప్రకృతి బీబత్సం నీకు శాపామన్న

నకిలీ విత్తనాలు , నిన్ను నాశనం చేస్తాయన్న

ఎరువుల ధరలు నడ్డి విరస్తాయన్న

రెక్కలు ముక్కలు చేసుకొన్నా

నీ జీవితానికేది వెలుగన్న

అన్నదాతలను ఆదుకొనేదేవరన్న .

"https://te.wikibooks.org/w/index.php?title=రైతు&oldid=34659" నుండి వెలికితీశారు