రిపబ్లిక్ డే

Wikibooks నుండి
వికీబుక్స్ తొలగింపు విధానం ప్రకారం ఈ పేజీని తొలగించాలి. కారణమేంటంటే: Test page

దీని తొలగింపునకు మీరు అంగీకరించకపోతే, ఎందుకు అంగీకరించడం లేదో మూస:స్విచ్ లో లేదా రిపబ్లిక్ డే పేజీలో వివరించండి. నిర్వాహకులూ, ఈ పేజీని తొలగించే ముందు ఇక్కడికి లింకున్న పేజీలు, ఈ పేజీ చరిత్ర (చివరి మార్పు) లను పరిశీలించడం మరచిపోకండి .

ఎందరో మహనీయుల త్యాగం

మరెందరో మహాత్ముల ప్రాణత్యాగం

బ్రిటిష్ వాని తుపాకీ గుండును ఎదురొడ్డి

స్వాతంత్య్రమే మా జన్మహక్కని

వందేమాతరం అంటూ

దేశంకోసం ప్రాణాలర్పించిన

అమరవీరులఎందరో

త్యాగఫలం .

ఈనాడు మనం జరుపుకుంటున్న

రిపబ్లిక్ ఉత్సవాలు

ప్రజాశ్రేయస్సు ఊపిరిగా

ప్రాణాలొడ్డిన అమరవీరులకు

అర్పిస్తున్నాము అంజలి

వారి త్యాగం మరువం

వారి స్పూర్తినీ విడనాడం .