యండమూరి వీరేంద్రనాథ్ రచనలు/వెన్నెల్లో ఆడపిల్ల

Wikibooks నుండి

ఒక చదరంగం క్రీడాకారుడికీ, ఆక్స్‌ఫర్డ్ విద్యార్థినికీ మధ్య జరిగే ప్రేమకథ ఈ నవల వృత్తాంతం. ఇందులో కథానాయిక, కథానాయకుడితో కేవలం ఫోన్ లో మాత్రమే మాట్లాడుతూ ఉంటుంది. అతను ఆమె ఫోన్ నంబరును కనుక్కోవాలని, ఆమెను చూడాలని ప్రయత్నిస్తుంటాడు.