మనిషి

Wikibooks నుండి

29. మనిషి[మార్చు]

ఆశయాల కోసం జీవించాలి మనిషి

ఆశల కోసం జీవించనీ వాడే మనిషి

ఉన్నదానితో సంతృప్తి పడే వాడే మనిషి


ఎదుటివారి సుఖం కొరేవాడే మనిషి

తన స్వార్థం త్యాగం చేసేవాడే మనిషి

పరుల క్షేమం కాంక్షించేవాడే మనిషి

సద్గుణాలు కలవాడే మనిషి

సద్బోదనలు చేసేవాడే మనిషి

అహం చూపని వాడే మనిషి

అహోరాత్రులు శ్రమించేవాడే మనిషి

అపకారికీ ఉపకారం చేసేవాడే మనిషి

ఆపదలో నేనున్నాననేవాడే మనిషి

ఎదుటివారి కష్టనష్టాల లో పాలు పంచుకోనేవాడే మనిషి

సంపదను కొంత పంచేవాడే మనిషి

మంచిపనిలో చేయూతనిచ్చేవాడే మనిషి

పదిమందిలో ప్రత్యేకత కోరుకోనివాడే మంచి మనిషి

సమాజహితం కోరేవాడే మనిషి

మంచిమనిషి .

"https://te.wikibooks.org/w/index.php?title=మనిషి&oldid=34628" నుండి వెలికితీశారు