ప్రేమ శాశ్వతం
స్వరూపం
44: ప్రేమ శాశ్వతం .
[మార్చు]పవిత్రమైనది తల్లి ప్రేమ
ఎల్లలులేనిది అమ్మ ప్రేమ
నిస్వార్థమైనది అమ్మ ప్రేమ
కలకాలం నిలిచేది
చిరకాలం తరగనిది
మరపురానిది
మధురమైనది
వెల కట్టలేనిది
అమ్మ ప్రేమ
అమ్మ ప్రేమ అనంతం
అమ్మ ప్రేమ నిరంతరం
అమ్మ ప్రేమ శాశ్వతం
అమ్మ ప్రేమ నిత్యం
అమ్మ ప్రేమ సత్యం
అమ్మ ప్రత్యక్ష దైవం.