Jump to content

పోరాటం

Wikibooks నుండి

పోరాటం

[మార్చు]

కన్నె పిల్ల పెండ్లి కోసం పోరాటం

బ్రహ్మచారి కట్నం కోసం పోరాటం

పసిబిడ్డ తల్లి పాలకు పోరాటం

విద్యార్థి మార్కుల కోసం పోరాటం

నిరుద్యోగి ఉద్యోగం కోసం పోరాటం

ఉద్యోగి ప్రమోషన్ కోసం పోరాటం

ప్రమోషన్ వచ్చాక అలవెన్సుల కోసం పోరాటం

అలవెన్స్ పెరిగాక , చాలవంటు పోరాటం

నాయకులు ఓట్ల కోసం పోరాటం

ఓటరు నోటు కోసం పోరాటం

జీవితమే ఒక పోరాటం

పోరాటమే జీవితం .

"https://te.wikibooks.org/w/index.php?title=పోరాటం&oldid=34515" నుండి వెలికితీశారు