Jump to content

పొదుపు

Wikibooks నుండి

ప్రతి మనిషి సంపాదిస్తాడు డబ్బు

రేపటి భవిష్యత్ కోసం చేయాలి పొదుపు

పొదుపు ఖర్చులను చేస్తుంది అదుపు

అదుపులేని జీవితం అనర్ధకం

వడ్డీకిస్తే అసలుకే మోసం

మన జీవితానికి అదే పెద్ద శాపం

భద్రత, సౌలభ్యం కోసం బ్యాంకులో చేద్దాం పొదుపు

పిల్లల చదువు కోసం

పెళ్ళి సంబందాల కోసం

జీవిత రక్షణ కోసం

చేయాలి పొదుపు

పోస్ట్ఆఫిస్ లో చేయాలి పొదుపు .

"https://te.wikibooks.org/w/index.php?title=పొదుపు&oldid=34553" నుండి వెలికితీశారు