పొదలకూరు
స్వరూపం
మాది పొదలకూరు. ఇది నెల్లూరు జిల్లాలోని ఒక మండలము.నెల్లూరు నుంచి సోమశిల వెళ్ళవలెనంటే పొదలకూరు ద్వారా వెళ్ళాలి.సోమశిల పెన్నా నది పైన కట్టబడిన ఒక ప్రాజెక్టు. పొదలకూరు లో ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాల మరియు ప్రభుత్వ జూనియర్ కాలేజి కలవు.