నీ కోసం

Wikibooks నుండి

14. నీ కోసం[మార్చు]

నీతో కలసి ఏడడుగులు నడవాలనుకొన్నా

నీతో కలసి జీవితంపంచుకోవాలనుకొన్నా

నీకోసం అయినవారి నెందరినో కాదనుకొంటున్నా

నీకోసం నా జీవితలక్ష్యం మార్చుకుంటున్నా

నీప్రేమకై పరితపిస్తున్నా

నీవెంట పిచ్చిపట్టి తిరుగుతున్నా

నీ ప్రేమ పూజారినీ .

నీవెప్పుడు కరునిస్తావో

నీ మనసులో నాకు ఎప్పుడు చోటిస్తావో

నీ నిర్ణయం కోసం వేచి చూస్తా

నీతో వివాహంకాకుంటే బ్రహ్మచారి గానే గడిపేస్తా.

"https://te.wikibooks.org/w/index.php?title=నీ_కోసం&oldid=34554" నుండి వెలికితీశారు