నాయకులు

Wikibooks నుండి

19. నాయకులు[మార్చు]

ఎన్నికలోస్తున్నాయి

నాయకులు వస్తారు

సహపంక్తి భోజనాలు చేస్తారు

ఓటరు తో ఓపికగా మాట్లాడతారు .

అవినీతి లేని సమాజం కావాలన్న

నిరుద్యోగులకు ఉపాధి కావాలన్నా

కల్తీ మద్యం ఆపాలన్నా

కష్టాలు తీరాలన్నా

ధాన్యానికి గిట్టుబాటు ధర కావాలన్నా

నీతిమంతుడిని ఎన్నుకో

నిర్భయంగా ఓటేసుకో

నోటుకు ఓటు తెస్తుంది చేటు .

"https://te.wikibooks.org/w/index.php?title=నాయకులు&oldid=34582" నుండి వెలికితీశారు