దినచర్య

Wikibooks నుండి
వికీబుక్స్ తొలగింపు విధానం ప్రకారం ఈ పేజీని తొలగించాలి. కారణమేంటంటే: No useful content

దీని తొలగింపునకు మీరు అంగీకరించకపోతే, ఎందుకు అంగీకరించడం లేదో మూస:స్విచ్ లో లేదా దినచర్య పేజీలో వివరించండి. నిర్వాహకులూ, ఈ పేజీని తొలగించే ముందు ఇక్కడికి లింకున్న పేజీలు, ఈ పేజీ చరిత్ర (చివరి మార్పు) లను పరిశీలించడం మరచిపోకండి .


దినచర్య


ప్రభాత సమయాన

లేస్తాను నిద్ర

అప్పుడే మొదలవుతుంది

దేవుని మీద శ్రద్ద

కలలెన్నో కంటాను

అనునిత్యం

కలలు కల్లలుగా

మిగిలిపోకూడదని

కార్యరూపం దాల్చలనీ

వేడుకొంటాను

నా మొర ఆలకిస్తాడని

నిరాశను నిద్రపుచ్చి

ఆశతో రేపటి కోసం

ఎదురుచూస్తుంటాను

నేను

ఆశావాదని కనుక .

"https://te.wikibooks.org/w/index.php?title=దినచర్య&oldid=34473" నుండి వెలికితీశారు