Jump to content

తెలుగు ఆంగ్లము నిఘంటువు

Wikibooks నుండి
  • అంకము chapter
  • అంకితం dedication
  • అంకుశము
  • అంకె Number
  • అంకెలు Numbers
  • అంగ step
  • అంగజ
  • అంగడి shop, kiosk
  • అంగన lady, woman
  • అంగము organ, part
  • అంగరక్షకుడు bodyguard
  • అంగవస్త్రము
  • అంగారకుడు Mars
  • అంగీకారము agreement, acceptance, consent
  • అంగుళము inch
  • అంచనా estimation, guess
  • అంచు Border
  • అండ support
  • అండము egg
  • అండాశయము
  • అంతఃపురము palace interiors (meant for ladies)
  • అంతము End, finish
  • అంతరంగం mind, inner self
  • అంతరము difference
  • అంతరాత్మ (lit. inner soul) conscience
  • అంతరాయము interruption
  • అంతరిక్షం Space
  • అంతర్జాతీయ international
  • అంతర్లీనం merging
  • అంతస్తు storey, floor
  • అందము beauty
  • అంధకారము darkness
  • అంధత్వం blindness
  • అంధవిశ్వాసము superstition, blind belief
  • అంధుడు blind person
  • అంపశయ్య
  • అంబరము sky
  • అంబలి
  • అంబు arrow
  • అంబుజము
  • అంబుధి
  • అంశ
  • అంశము
  • అకర్మ
  • అకలుషితము
  • అకల్మషము
  • అకస్మాత్తు
  • అకస్మాత్తుగా suddenly
  • అకారణముగా without reason
  • అకార్యము
  • అకాలము
  • అకృత్యము
  • అక్క elder sister
  • అక్కడ there
  • అక్కర need, necessity
  • అక్కసు grudge
  • అక్టోబర్ October
  • అక్రమం
  • అక్రమము
  • అక్రూట్ walnut
  • అక్షతలు
  • అక్షరమాల alphabet
  • అక్షరము letter of the alphabet
  • అక్షరాలు letters of the alphabet
  • అక్షింతలు
  • అక్షువు
  • అఖండము
  • అగంతకుడు
  • అగడ్త
  • అగమ్యగోచరము
  • అగాధము
  • అగోచరము invisible
  • అగ్గిపుల్ల match stick
  • అగ్గిపెట్టె match box
  • అగ్ని fire
  • అగ్నిపర్వతము volcano
  • అగ్ర
  • అగ్రగామి leader
  • అగ్రతాంబూలము first preference
  • అగ్రహారము village, hamlet
  • అచేతనము immobile
  • అచ్చు 1. vowel 2. print

శీర్షిక పాఠ్యం

[మార్చు]
  • అజీర్ణము indigestion
  • అజ్ఞాతము
  • అటక attic
  • అటుకులు
  • అట్ట pad
  • అట్టహాసము roaring / victorious laughter
  • అట్టు pancake
  • అట్లతదియ
  • అడకత్తెర
  • అడవి forest, jungle
  • అడితి
  • అడియాస vain hope
  • అడుగు 1. foot (12 inches) 2. to ask 3. bottom (of a container) 4. step
  • అడుసు mire, slush
  • అడ్డంకి hurdle
  • అడ్డము breadth, width; blockage
  • అడ్డుతెర smoke-screen
  • అణచు suppress, oppress
  • అణువు atom
  • అతడు he
  • అతనికి to him
  • ఆమెకి to her
  • అతను he
  • అతిక్రమణ forceful occupation
  • అతిక్రూరడు
  • అతిథి guest
  • అతివృష్టి excess rain
  • అతిశయము exaggeration
  • అతిసారము
  • అతీంద్రియ
  • అతీంద్రియము
  • అతుకు to stick, paste, gum; joint, welding, soldering
  • అత్త mother-in-law
  • అత్తరు perfume
  • అత్తిచెట్టు
  • అత్యంత extremely
  • అత్యద్భుతము magnificent, astounding
  • అత్యవసరము essential, most necessary
  • అత్యుత్సాహం
  • అది that one, it
  • అదుము to press
  • అదృశ్యము disappearance, vanishing
  • అదృష్టము good luck
  • అద్దము mirror
  • అద్దె rent
  • అద్భుతము miracle; magnificence
  • అద్వితీయ second to none
  • అధమము minimality
  • అధరము lip
  • అధర్మము illegality, lack of justification
  • అధికం excess
  • అధికారము authority, power
  • అధికారి officer, authority
  • అధిపతి head, manager
  • అధిరోహణ ascension, going up
  • అధీతి
  • అధైర్యము lack of courage
  • అధోగతి ultimate doom
  • అధ్యక్షుడు chairman, presiding officer
  • అధ్యాపకుడు teacher
  • అధ్యాయము chapter
  • అనంగీకారము disagreement, non-acceptance
  • అనంగు
  • అనంతము endless
  • అనర్ధము unexpected harm, boomerang
  • అనవసరము unnecessary
  • అనాకారము shapelessness
  • అనాది ancient times
  • అనాధ orphan
  • అనామిక the nameless
  • అనావృష్టి deficient rain
  • అనాస pineapple
  • అనివార్యము inevitability
  • అనుంగు
  • అనుకరణము
  • అనుకరణములు
  • అనుకూలం favourable
  • అనుకోకుండా unexpectedly
  • అనుగుణం
  • అనుగ్రహం mercy
  • అనుచితము impropriety
  • అనుట
  • అనుతాపం
  • అనునయం
  • అనుపమానము
  • అనుపల్లవి
  • అనుబంధం relation
  • అనుభవం experience
  • అనుభవసారము
  • అనుభూతి feeling
  • అనుభూతులు feelings
  • అనుమతి permission
  • అనుమానం doubt, suspicion
  • అనురక్తి
  • అనువాద translational
  • అనువాదం translation
  • అనువాదాలు translations
  • అనువు chance, opportunity
  • అనుష్టానము
  • అనుష్ఠానము
  • అనుసంధానం
  • అనుసరణ following, mimicking
  • అనృతము untruth
  • అనేక multiple, many
  • అన్న elder brother
  • అన్నమయ్య Annamayya (proper noun)
  • అన్నము cooked rice; food
  • అన్నయ్య elder brother
  • అన్నవాహిక food-pipe
  • అన్యము
  • అన్యాయము injustice
  • అన్యాయమైన unlawful, unjustifiable
  • అన్వేషణ search
  • అన్వేషి one who goes in search
  • అపకారం harm
  • అపకారి one who intentionally caused harm
  • అపకీర్తి bad publicity, notoreity
  • అపచారము
  • అపజయము defeat
  • అపథ్యము
  • అపనమ్మకం / *అపనమ్మకము lack of trust
  • అపనింద
  • అపరాధభావం criminal intent
  • అపరాధము crime
  • అపరాధి criminal
  • అపరాలు
  • అపరిచితుడు stranger, unknown man
  • అపరిమితి
  • అపశ్రుతి distraught tune
  • అపసవ్యము impropriety
  • అపస్వరము out of tune, jarring tone
  • అపహరణ stealing, kidnapping
  • అపాయము danger, risk
  • అపారం
  • అపురూపము apple of the eye
  • అపూర్వము unprecedented
  • అపేక్ష expectation
  • అప్పడం papad (fried or roasted crisp side-dish)
  • అప్పు loan
  • అప్పుడు then
  • అప్రమత్తత alertness
  • అప్రాచ్యుడు
  • అబద్ధము lie, untruth
  • అబ్బాయి boy
  • అభయము assurance of protection
  • అభాగ్యులు the unfortunate ones
  • అభిజ్ఞాతము
  • అభిజ్ఞానము
  • అభినందన congratulation
  • అభినయము acting
  • అభిప్రాయము opinion, point of view
  • అభిమానం / *అభిమానము good opinion, respect
  • అభిలాష dream, desire
  • అభివృద్ధి development
  • అభిషేకము
  • అభీష్టము desire, wish
  • అభూతకల్పన original / unprecedented creation
  • అభ్యంతరము objection
  • అభ్యర్థన appeal, prayer
  • అభ్యాగతుడు
  • అభ్యాసము exercise; study
  • అమంగళము bad omen, inauspicious event
  • అమరులు the immortals
  • అమర్యాద disrespect, dishonour
  • అమలు implementation
  • అమాంతము entirety
  • అమాత్యుడు minister, adviser, counsellor
  • అమాయకుడు innocent man
  • అమావాస్య New Moon day
  • అమూల్యము invaluable
  • అమృతం amrit, heavenly nectar
  • అమ్మ mother
  • అమ్మకము sale
  • అమ్మమ్మ maternal grandmother
  • అమ్మవారిల్లు parents' home
  • అమ్మాయి girl
  • అయస్కాంతత్వం magnetism
  • అయస్కాంతము magnet
  • అయోమయము incomprehensibility, Greek and Latin
  • అరచెయ్యి palm of the hand
  • అరటి banana, plantain
  • అరటిచెట్టు banana tree
  • అరటిపండు banana fruit
  • అరణ్యము forest
  • అరణ్యరోదన "crying in the forest" (in vain)
  • అరయిక
  • అరవచాకిరి
  • అరవై sixty
  • అరాచకము anarchy
  • అరివేణం
  • అరిశ
  • అరిషడ్వర్గం
  • అరిష్డ్వర్గం
  • అరుగు
  • అరుదు rare; rarity
  • అరుపు shout, cry
  • అరువు loan
  • అర్థము meaning, sense
  • అర్ధ half
  • అర్ధచంద్రుడు half-moon
  • అర్ధరాత్రి mid-night
  • అర్ధాంగి better half, wife
  • అర్పణం
  • అఱక
  • అల wave
  • అలంకరణ decoration
  • అలంకారము make-up, dressing up
  • అలక
  • అలక్ష్యము ignoring, not paying due attention
  • అలజడి disturbance, revolt
  • అలమటించు to suffer
  • అలమర almirah
  • అలమారు
  • అలరు
  • అలవాటు habit
  • అలవి
  • అలసందలు
  • అలుకు to mop (e.g. the floor)
  • అలుగు to sulk, to feel insulted
  • అలుపు fatigue, tiredness
  • అలుసు excuse
  • అలేఖము
  • అల్యూమినియం aluminium
  • అల్లం ginger
  • అల్లకము embroidery
  • అల్లరి
  • అల్లుడు son-in-law
  • అవకాశము opportunity, chance
  • అవగతము
  • అవగాహన understanding
  • అవతారము
  • అవధి given time, permitted period
  • అవమానము insult
  • అవయవము body part, organ
  • అవరోధం / *అవరోధము hurdle
  • అవరోహణ
  • అవలంబన
  • అవలోకనము observation, inspection
  • అవశేషము remains
  • అవసరము necessity
  • అవసానము
  • అవస్థ condition, status
  • అవాస్తవము
  • అవి those, they (inanimate)
  • అవివాహిత unmarried woman
  • అవివేకి fool, stupid fellow
  • అవిశచెట్టు
  • అవిస్వాసం
  • అవును Yes
  • అవ్యక్తము
  • అశక్తి
  • అశుభము
  • అశ్రువులు tears
  • అశ్వసామర్ధ్యము horsepower
  • అశ్వం horse
  • అష్ట అర్ఘ్యాలు
  • అష్టకష్టాలు
  • అష్టగంధాలు
  • అష్టగురువులు
  • అష్టతీర్థాలు
  • అష్టదిగ్గజములు
  • అష్టబంధనము
  • అష్టసిద్ధులు
  • అసంతృప్తి dissatisfaction, unhappiness
  • అసందర్భము irrelevance
  • అసంపూర్తి incompletion
  • అసంభవము impossibility
  • అసత్యము untruth, lie
  • అసభ్యత
  • అసమర్ధుడు incapable person
  • అసమ్మతి disagreement
  • అసహజము unnaturality
  • అసహనము intolerability
  • అసహాయత helplessness
  • అసహ్యం / *అసహ్యము disgust, hatred
  • అసాధారణము extraordinariness
  • అసురులు Asuras, Rakshasas
  • అసువు
  • అసూయ envy, jealousy
  • అస్తమయము setting, departure
  • అస్త్రము weapon
  • అస్థి
  • అస్థిత్వం non-existence
  • అస్వస్థము
  • అహం ego
  • అహంకారం / *అహంకారము arrogance
  • అహంభావము stubbornness