చర్చ:వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు
విషయాన్ని చేర్చుస్వరూపం
తాజా వ్యాఖ్య: అక్షరక్రమం టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: Vjsuseela
అక్షరక్రమం
[మార్చు]నిఘంటువు తెలుగులో సాంకేతిక పదాలు కోసం చాలా ఉపయోగకరంగా ఉంది. పుటల మధ్య మారడానికి వీలుగా ప్రతి పుట లోను పైన ఈ విధంగా అక్షరక్రమం వ్రాస్తే చాలా సౌకర్యంగా ఉంటుందని భావిస్తున్నాను. లేదా ఎడమ పక్కన చేర్చినా 'అక్షరక్రమం' చేర్చినా ఇంకా బావుంటుంది. దీనికోసం పుట పైకి వెళ్ళక్కరలేదు. వీలయితే ఈ సౌకర్యం కల్పించండి. ధన్యవాదాలు
A - B - C - D . . . V-Z Vjsuseela (చర్చ) 05:54, 13 జూలై 2023 (UTC)