చర్చ:తెలుగు స్థానికీకరణ మార్గదర్శిని/పదజాలం

Wikibooks నుండి
Jump to navigation Jump to search

పదాల జాబితా కి మూలం[మార్చు]

User:Rajasekhar1961 గారు, పదాల జాబితాకి మూలం తెలపండి. --Arjunaraoc (చర్చ) 22:54, 4 ఆగస్టు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ఈ పదాలు కంప్యూటరు ఉపకరణాల స్థానికీకరణసు సంబంధించినవిగా లేవు. వ్యాసాలలో వాడేవిగా ఉన్నాయి. వీటిని ఈ పేజీలో తొలగించి, స్థానికీకరణలో వాడే పదజాలాన్ని చేర్చాలి. —Veeven (చర్చ) 00:27, 27 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]