గొడ్డు వెలగల ఉదయ్ కిరణ్
స్వరూపం
గొడ్డు వెలగల ఉదయ్ కిరణ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా కదిరి తాలూకా గాండ్లపెంట మండలం గొడ్డు వెలగల గ్రామపంచాయతీలోని వంకలో పల్లిలో 2007 జూన్ 22న గొడ్డు వెలగల రామ్మోహన్ కేశవి దంపతులకు జన్మించాడు. గొడ్డు వెలగల ఉదయ్ కిరణ్ ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు పాలవాండ్లపల్లిలో చదువుకున్నాడు. ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు నీరు కుంట్లపల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. పదవ తరగతి పాస్ అయి ఇంటర్మీడియట్లో సెరి కల్చర్ గ్రూప్ తీసుకున్నాడు.