ఓటు

Wikibooks నుండి

23. ఓటు.[మార్చు]

పనిచేసే వారికి వేయాలి ఓటు

ప్రగతి నిరోధకులకు ఇవ్వరాదు చోటు

చెప్పింది చేసేవారికి వేయాలి ఓటు

కోతలరాయుల్లకివ్వకు చోటు

సమర్డుడికి అధికారం ఇవ్వు

అభివృద్ధి కి అగ్రస్థానం ఇవ్వు

ప్రజాహితం కొరేవారికి వేయాలి ఓటు

పార్టీలను చూసి వేయకు ఓటు

కులం, మతం చూసి వేయకు ఓటు

"https://te.wikibooks.org/w/index.php?title=ఓటు&oldid=34599" నుండి వెలికితీశారు