ఋగ్వేదము

Wikibooks నుండి
Jump to navigation Jump to search

వేదాలలో ఋగ్వేదము అత్యంత పురాతనమైన వేదము. ఇది ప్రధానంగా యాగాలలో దేవతాహ్వానానికి ఉపయోగించేది. ఋగ్వేదం మండలాలుగా భాగించబడి ఉంటుంది. వేదాలలో ఋగ్వేదం మొదటిది. ఋగ్వేదం దేవ వేదంగా చెప్పబడింది. యజుర్వేదం మానవులకు, సామవేదం పితరులకు అని మనుస్మృతి వివరిస్తుంది.

  1. ఋగ్వేదము/మండలము 1
"https://te.wikibooks.org/w/index.php?title=ఋగ్వేదము&oldid=6589" నుండి వెలికితీశారు