Jump to content

ఉబుంటు/ముద్రణ

Wikibooks నుండి
ముద్రించు తెరపట్టు

మీ ముద్రణాయంత్రమును కంప్యూటర్ కు అనుసంధానించినపుడు , స్వయంచాలకంగా అది కనుగొనబడి చోదకి చేర్చు విండో కనబడును. లేనిచో మీరు వ్యవస్థ అమరికలు(System Settings) లో ముద్రణ ఎంచుకుని ఆ తరువాత జతచేయు(Add) నొక్కి మీ ముద్రణా యంత్ర చోదకిని అమర్చుకోవచ్చును. ఒకవేళ మీ దగ్గర ముద్రణాయంత్రము లేనిచో pdf ముద్రణా చోదకిని అమర్చుకొని దాని సహాయంతో pdf పైల్ తయారు చేసి సమీపంలోని ముద్రణాయంత్రముకలిగిన వ్యవస్థలో ముద్రించుకోవచ్చును. తెలుగు ముద్రించునపుడు ఖతులు pdf ఫైల్ లో ఇముడ్చుకుంటే మీరు వాడిన ఖతులే ఇంకే వ్యవస్థపైన తెరచిన వాడబడుతాయి.