ఉబుంటు/ఆటలు
స్వరూపం
< ఉబుంటు
ఉబుంటుతో చాలా ఆటలు అందుబాటులోనున్నాయి. అప్రమేయంగా కొన్ని స్థాపించబడతాయి. వాటిలో సుడోకో ఒకటి. మిగతావి అవసరమైనపుడు స్థాపించుకోవచ్చు. అనువర్తనాలు వెతుకు అదేశం ఇచ్చిన తరువాత ఆటలు ఎంచుకొని స్థాపించబడనవి స్థాపించుకోవచ్చు. లేక ఉబుంటు సాఫ్ట్వేర్ కేంద్రము తెరచి మనకు కావలసిన వాటిని స్థాపించుకోవచ్చు.