మామయ్య
స్వరూపం
భర్త తండ్రి, భార్య తంఢ్రి, మేనమామ, మేనత్త భర్త - వీళ్ళను మామయ్య అనడం ఉంది. భర్త తండ్రిని, భార్య తండ్రిని మామగారు అనడంలో చుట్టరికం స్పష్టమవుతుంది.