నాన్న

Wikibooks నుండి

25. నాన్న[మార్చు]

వేలు పట్టుకుని నడిపించింది నాన్న

విద్యాబోధన చేసింది నాన్న

భవిష్యత్తు అందంగా తీర్చింది నాన్న

మంచి చెడు బోధించింది నాన్న

మంచిదారిలో నడిపించింది నాన్న

మానవత్వం నేర్పింది నాన్న

పగటి కలలు మాని , ప్రతిభావంతుడు గా తీర్చింది నాన్న

ఉన్నత శిఖరాలు చేర్చింది నాన్న

ఉత్తమ విలువలు నేర్పింది నాన్న

కనిపించే దేవుడే నాన్న

కని పెంచే దేవుడే నాన్న

నా భవిష్యత్ కు మార్గదర్శి మా నాన్న .

"https://te.wikibooks.org/w/index.php?title=నాన్న&oldid=34603" నుండి వెలికితీశారు