Virtues Vocabulary/A-Z
స్వరూపం
| accountability | జవాబుదారీతనం |
| affection | ప్రేమ |
| agreeableness | ఆమోద యోగ్యత |
| amiability | కలుపుగోలు తనం |
| benevolence | ధర్మ గుణం, మంచినికోరడం |
| bravery | ధైర్యం |
| care | సంరక్షణ |
| caring | సంరక్షణ |
| charity | దాతృత్వం |
| cleanliness | శుభ్రత |
| compassion | ఆప్యాయత |
| concern | పట్టించుకోవటం |
| confidence | ఆత్మవిశ్వాసం |
| consideration | దయ,సానుభూతి |
| contentment | తృప్తి |
| cooperation | సహకారం |
| courage | ధైర్యం |
| courtesy | మర్యాద |
| creativity | సృజనాత్మకత |
| curiosity | ఆసక్తి |
| determination | నిశ్ఛయం |
| devotion | అంకితభావం |
| dignity | హుందాతనం |
| diligence | శ్రద్ధ |
| discipline | క్రమశిక్షణ |
| discretion | విచక్షణ |
| duty | విధి నిర్వహణ |
| earnest | నిజాయితీ |
| enthusiasm | ఉత్సాహం |
| ethical | నైతికత |
| excellence | విశిష్టత |
| faithfulness | విధేయత |
| flexibility | సరళత్వం |
| focus | కేంద్రీకరణ |
| forgiveness | క్షమాగుణం |
| fortitude | బలం |
| friendliness | స్నేహభావం |
| friendliness | స్నేహశీలత |
| frugality | పొదుపరితనం |
| generosity | ఉదారత |
| gentleness | మృదుత్వం |
| good | మంచితనం |
| goodwill | సద్భావన, సమ్మతి, మనః పూర్వకము |
| grace | కరుణ |
| graciousness | ఔదార్యం |
| gratitude | కృతజ్ఞత |
| helpfulness | సహాయత |
| honesty | నిజాయితీ |
| honor | గౌరవం |
| honorable | గౌరవప్రదమైన |
| hope | ఆశ |
| hopefulness | ఆశావహం |
| humanity | మానవత |
| humility | వినయం |
| humor | హాస్యం |
| idealism | ఆదర్శవాదం |
| impartiality | పక్షపాతం లేకపోవటం |
| industry | శ్రమ |
| innocence | అమాయకత్వం |
| integrity | నిజాయితీ |
| intelligence | మేధస్సు |
| joy | ఆనందం |
| joyfulness | ఆనందం |
| justice | న్యాయం |
| kindness | జాలి |
| leniency | దయ |
| love | ప్రేమ |
| loyalty | విధేయత |
| magnanimity | ఉదారత్వం |
| mercy | కరుణ |
| moderation | పరిమితం |
| modesty | వినయం |
| moral | నైతికత |
| morality | నైతికత |
| nice | అందం |
| nobility | ఉదారత |
| noble | గొప్ప |
| obedience | విధేయత |
| openness | బహిరంగత |
| orderliness | క్రమశిక్షణ |
| patience | సహనం |
| peacefulness | శాంతం |
| perseverance | పట్టుదల |
| persistence | పట్టుదల |
| probity | మంచితనం |
| propriety | వినయం |
| prudence | మితవాడకం |
| purity | స్వశ్చత |
| purposefulness | ఉద్దేశ్యపూర్వకత |
| questioning | ప్రశ్నించటం |
| quiet | నెమ్మది |
| reliability | విశ్వసనీయత |
| repute | కీర్తి |
| resilience | సరళత |
| resourcefulness | సృజనాత్మకత |
| respect | మర్యాద |
| respectfulness | గౌరవనీయత |
| responsibility | బాధ్యత |
| restraint | నిగ్రహం |
| reverence | పునీతత్వం |
| righteousness | నిజాయితీ |
| self-discipline | స్వీయక్రమశిక్షణ |
| selflessness | నిస్వార్ధం |
| sensitivity | జాలి |
| simplicity | నిరాడంబరత |
| sincerity | నిజాయితీ |
| spontaneity | తక్షణత్వం |
| steadfastness | దృఢత్వం |
| strength | బలం |
| sympathy | సానుభూతి |
| tact | నేర్పు,చాకచక్యం |
| tenderness | మృదుత్వం |
| thrift | పొదుపరితనం |
| tolerance | సహనం |
| toughness | దృఢత్వం |
| tranquility | ప్రశాంతత |
| trust | విశ్వసనీయత |
| trustworthiness | విశ్వసనీయత |
| truthfulness | వాస్తవికత |
| understanding | అవగాహన |
| unity | ఐకమత్యం |
| upstanding | నిటారుగా నిలవటం |
| virtuous | నిజాయితీ |
| vitality | శక్తి |
| wholesome | సంపూర్ణత |
| wisdom | జ్ఞానం |
| wonder | ఆశ్ఛర్యము |
| worthiness | విలువ |
| worthy | విలువైన |
| zeal | ఉత్సాహం |