Verbs Vocabulary/S-Z
స్వరూపం
| sack | మూటగట్టు |
| sail | నీటిపై ప్రయాణం చేయు |
| satisfy | తృప్తి పరచు |
| save | పొదుపుచేయు/కాపాడు |
| save | రక్షించు |
| savour | మంచి వాసన వచ్చు |
| saw | రంపంతో కోయు |
| say | చెప్పు |
| scare | భయ పెట్టు |
| scatter | వెదజల్లు |
| scoff | వెక్కిరించు |
| scold | చీవాట్లు పెట్టు |
| scoot | దుముకుతూ వచ్చు |
| scorch | ఎండ బెట్టు |
| scrape | గీరు |
| scratch | గీతలు పెట్టు |
| scratch | గోకుకొను |
| scream | బిగ్గరగా నవ్వు |
| screech | బిగ్గరగా అరచు |
| screw | మరలు తిప్పు |
| scribble | నిర్లక్ష్యంగా గీతలు గీయు |
| seal | ముద్ర వేయు |
| search | అన్వేషించు |
| search | అన్వేషించు.వెదుకు |
| see | చూచు |
| seem | కనిపించు |
| sell | అమ్ము |
| send | పంపు |
| sense | పసిగట్టు |
| separate | వేరుచేయు |
| serve | సేవచేయు/వడ్డించు |
| serve | వడ్డించు |
| serve | వడ్డించు.సేవచేయు |
| set | జతచేయు |
| settle | స్ధిరపడు |
| settle | ఏర్పాటు చేయు |
| sever | విడదీయు |
| shade | నీడ నిచ్చు |
| shake | కదిలించు |
| shall | భావిలో జరుపు |
| shampoo | తలంటు పోయు |
| share | వాటా పంచుకొను |
| shave | గొరుగు |
| shelter | ఆశ్రయమిచ్చు |
| shift | మార్పిడి చేయు |
| shiver | వణుకు |
| shock | తీవ్రచికాకు కలిగించు |
| shoot | ఆయుధంతో కాల్చు |
| shop | కొనుగోలు చేయు |
| should | తప్పక చేయు |
| shout | కేకలు పెట్టు |
| shout | బిగ్గరగా పిలుచు |
| show | ప్రదర్శించు |
| shriek | బిగ్గరగా కీచున అరచు |
| shrug | భుజాలు తడుముకోవడం |
| shut | మూయు |
| sigh | నిట్టూర్చు |
| sign | సంతకం చేయు |
| signal | సంకేతం ఇచ్చు |
| sin | పాపం చేయు |
| sing | గానంచేయు/పాడు |
| singe | అంచులను వేడిచేయు |
| sip | కొద్దికొద్దిగా తాగు |
| sit | కూర్చొను |
| skate | చక్రాల చెప్పులతో నడచు |
| sketch | నమూనా గీయు |
| skill | నైపుణ్యం |
| skip | దాట వేయు |
| slap | చరిచి శబ్దం చేయు |
| slap | చెంపదెబ్బ వేయు |
| sleep | నిద్రించు |
| slice | ముక్కలుగా కొయు |
| slip | జారిపడు |
| slow | నెమ్మదించు |
| smack | కొద్దిగా రుచి, జాడ |
| smash | ముక్కలు చేయు |
| smell | వాసన చూచు |
| smile | చిరునవ్వు నవ్వు |
| smoke | పొగ పెట్టు |
| snap | ఆకస్మికంగా తెగిపోవు |
| snarl | చిందర వందర చేయు |
| snatch | లాగుకొని పోవు |
| sneak | దొంగిలించు |
| sneer | వెక్కిరించు |
| sneeze | తుమ్ము |
| snicker | ఇకిలించు |
| sniff | వాసన చూచు |
| sniff | వాసన పసిగట్టు |
| snoop | గూఢచర్యం చేయు |
| snooze | కునికిపాట్లు పడు |
| snore | గురక పెట్టు |
| snort | ఇంజను చేసే అదే రకం ధ్వని |
| snow | మంచు కురియు |
| soak | నానబెట్టు |
| sob | వెక్కిళ్లు పెట్టి ఏడ్చు |
| soothe | ప్రశాంత పరచు |
| sort | వేరుచేయు |
| sound | ధ్వనిచేయు |
| sound | శబ్దం చేయు |
| span | విస్తరించు |
| spare | మిగులుగా ఉంచు |
| spark | నిప్పురవ్వ వచ్చు |
| sparkle | మెరియు |
| speak | మాట్లాడు |
| speculate | ఊహించు |
| spell | అక్షరాలు చెప్పు |
| spill | పొంగి పొర్లు |
| spoil | పనికిరాకుండా చేయు |
| spot | గుర్తించు |
| spray | నీటి తుంపర చల్లు |
| sprout | మొలకెత్తు |
| sputter | నత్తిగా పలుకు |
| squash | నలుపు |
| squeeze | పిండి వేయు |
| stab | కత్తితో పొడుచు |
| stain | మరక చేయు |
| stammer | నత్తిగా పలుకు |
| stamp | ముద్ర వేయు |
| stand | నిలుచొను |
| star | నక్షత్రం వలె ఉండు |
| stare | తదేకంగా చూచు |
| start | ప్రారంభించు |
| stash | దాచు |
| stash | దాచు.నిల్వచేయు |
| state | ఉదహరించు |
| stay | నివసించు |
| stay | నిలిపి ఉంచు |
| steer | దారి చూపించు |
| step | అడుగు వేయు |
| stick | అంటించు |
| stipulate | నిర్ధారించు |
| stir | కదిలించు |
| stitch | కుట్టు |
| stop | నిలుపు/ఆపు |
| stop | ఆపు |
| store | నిల్వ చేయు |
| storm | తుఫాను వలె చేయు |
| stow | నింపు |
| strap | పట్టీ కట్టు |
| stray | దారితప్పిపోవు |
| strengthen | పటిష్ట పరచు |
| stress | ఒత్తిడి చేయు |
| stretch | చాచు |
| strip | తొలగించు |
| stroke | దెబ్బ కొట్టు |
| strum | (పూలు)కోయు |
| strut | ఠీవిగా నడచు |
| stub | నలిపి వేయు |
| study | అధ్యయనం చేయు |
| stuff | కూరు |
| stun | దిమ్మెరపోవు |
| stunt | వేగాన్ని తగ్గించు |
| stutter | నత్తిగా పలుకు |
| submerge | వరదలా ముంచు |
| succeed | విజయం పొందు |
| succeed | సాధించు |
| suffer | బాధ పడు |
| suggest | సూచించు |
| suit | సరిపడు |
| supply | అందించు |
| supply | అందజేయు |
| support | బలపరచు |
| support | మద్దతు ఇచ్చు |
| suppose | ఊహించు |
| surmise | ఊహించు |
| surprise | ఆశ్చర్యం కలిగించు |
| surround | చుట్టు ముట్టు |
| survive | జీవించు |
| suspect | సందేహించు |
| suspend | తాత్కాలిక రద్దుచేయు |
| swallow | మింగు |
| sway | ప్రక్కకు తిరుగు |
| swear | ప్రమాణము చేయు |
| swing | ఊయల ఊగు |
| switch | మారు |
| swoop | చేతులతో లాగుకొనిపోవు |
| sympathize | సానుభూతి చూపు |
| take | తీసుకొను |
| talent | ప్రతిభ |
| talk | మాట్లాడు |
| tame | మచ్చిక చేయు |
| tap | కార్చు |
| taste | రుచి చూచు |
| taste | రుచిచూచు |
| taunt | taunt |
| teach | బోధించు |
| tease | బాధించు |
| telephone | టెలిఫోన్ చేయు |
| tell | చెప్పు |
| tempt | ఆకర్షించు |
| tend | వాలు/మొగ్గుచూపు |
| terrify | భయపెట్టు |
| test | పరీక్షించు |
| testify | నిరూపించు |
| thank | ధన్యవాదాలు చెప్పు |
| thank | ధన్యవాదం చెప్పు |
| thaw | కరగు |
| theorize | సిద్ధాంతాలు ఏర్పరచు |
| think | ఆలోచించు |
| thought/ idea | ఆలోచన |
| threaten | భయపెట్టు |
| throw | విసురు |
| thunder | ఉరుము ఉరుము |
| tick | టిక్ టిక్ శబ్దం చేయు |
| tickle | చక్కిలిగింత పెట్టు |
| tie | బంధించు |
| time | సమయం నిర్ణయించు |
| tip | వాలు |
| tire | విసుగుకొను |
| toast | అభినందించి తాగు |
| toss | నాణెం ఎగరవేయు |
| touch | తాకు |
| tour | పర్యచిటించు |
| tow | లాగుకొని పోవు |
| trace | ఆచూకీ కనుగొను |
| track | జాడ తెలియు |
| trade | వ్యాపారం చేయు |
| train | శిక్షణ ఇచ్చు |
| translate | భాషాంతరీకరించు |
| transport | రవాణా చేయు |
| trap | వలపన్ను |
| travel | ప్రయాణించు |
| travel | దూర ప్రయాణం చేయు |
| treat | చికిత్స చేయు |
| tremble | భయపడు |
| trick | వంచించు |
| trickle | చిన్నధారగా/బొట్లుగా పడు |
| trim | నగిషీ దిద్దు |
| trip | చిన్న ప్రయాణం చేయు |
| trot | వేగముగా నడచు |
| trouble | ఇబ్బంది కలిగించు |
| trounce | బాగా కొట్టు |
| trust | విశ్వసించు |
| try | ప్రయత్నించు |
| tug | బలంగా లాగు |
| tumble | దొర్లిపడు |
| turn | మలుపు తిరుగు |
| twist | మలుపు తిప్పు |
| type | అక్షరాలు కొట్టు |
| understand | అర్ధం చేసుకొను |
| undress | దుస్తులు తీయు |
| unfasten | విడిపించు |
| unite | కలుపు |
| unlock | బయల్పరచు |
| unpack | మూటవిప్పు |
| untie | విప్పు |
| upstage | పైకి వెళ్లు |
| urge | పురిగొల్పు |
| use | ఉపయోగించు |
| used to | అలవాటు పడు |
| usurp | బలాత్కారంగా తీసుకొను |
| utter | వాడుకలోకి తీసుకువచ్చు |
| vacuum | ఖాళీ సృష్టించు |
| value | విలువ కట్టు |
| vanish | అంతర్ధానమగు |
| vanquish | జయించు |
| venture | సాహసించు |
| virtuoso | ఘనాపాటీ |
| visit | సందర్శించు |
| voice | మాట్లాడు |
| volunteer | స్వశ్ఛంద సేవచేయు |
| vote | ఓటు వేయు |
| vouch | సాక్ష్యమిచ్చు |
| wail | ఏడ్చు |
| wait | వేచియుండు |
| walk | నడచు |
| walk | నడచిపోవు |
| wallow | పడిదొర్లు |
| wander | తిరుగు |
| want | కోరు |
| want | కోరుకొను |
| warm | వేడిచేయు |
| warn | హెచ్చరించు |
| wash | కడుగు/తోము/ఉతుకు |
| wash | కడుగు |
| waste | వృధా చేయు |
| watch | గమనించు/కాపలాకాయు |
| watch | గమనించు |
| water | నీరుపోయు |
| wave | ఊపు |
| wave | ఊపు.అలవలె కదులు |
| waver | గమ్యం లేకుండా తిరుగు |
| wear | ధరించు |
| wed | ఐక్యపరచు |
| weigh | తూకం వేయు |
| welcome | స్వాగతించు |
| whimper | ఏడ్చు, వెక్కిళ్లు పెట్టు |
| whine | ఫిర్యాదు చేయు |
| whip | కొరడాతో కొట్టు |
| whirl | సుడి తిరుగు |
| whisper | నిట్టూర్చు |
| whistle | ఈల వేయు |
| whistle | ఈలవేయు |
| will | కోరు |
| win | గెలుచు |
| wink | మినుకు మినుకు మను |
| wink | కన్ను మూయు |
| wipe | తుడుచు |
| wish | ఆకాంక్షించు |
| wobble | చలించు |
| wonder | ఆశ్చర్యపడు |
| work | పనిచేయు |
| work out | పని చేయు |
| worry | దిగులు పడు |
| worry | వ్యాకులత చెందు |
| would | ఆశించు |
| wrap | ముగించు |
| wreck | భగ్నం చేయు |
| wrestle | కుస్తీ పోటీలో పాల్గొను |
| wriggle | మెలికలు తిరుగు |
| write | రాయు |
| writhe | బాధతో మెలికలు తిరుగు |
| yawn | ఆవులించు |
| yell | అరచి చెప్పు |
| yelp | బాధతో అరుపులు పెట్టు |
| yield | ఇచ్చు |
| zip | జిప్పు పెట్టు |
| zoom | ఒక్కసారిగా పైకి ఎగసిపడు |