Verbs Vocabulary/O-R
స్వరూపం
| object | అభ్యంతర పెట్టు |
| observe | గమనించు |
| obtain | పొందు |
| occur | సంభవించు |
| occur | జరుగు |
| offend | నేరం చేయు |
| offer | ఇవ్వజూపు |
| offer | అందించు |
| ogle | శృంగార వీక్షణం |
| oil | చమురు పూయు |
| omit | వదిలివేయు |
| open | తెరుచు |
| open | తెరచు |
| operate | నిర్వహించు |
| order | ఆదేశించు |
| order | ఆజ్ఞాపించు |
| ought | విధిగా చేయు |
| overflow | పొంగి పొర్లు |
| owe | బాకీ యుండు |
| own | స్వంతం చేసుకొను |
| pack | మూటగట్టు |
| pad | వత్తు పెట్టు |
| paddle | కట్టెతో కొట్టు |
| paint | రంగు వేయు |
| pant | ఎగశ్వాస పీల్చు |
| park | వాహనం నిలుపు |
| part | విడగొట్టు |
| pass | ఉత్తీర్ణతపొందు |
| pass | అనుమతించు |
| paste | జిగురు పూయు |
| pat | భుజం తట్టు |
| pause | స్వల్ప విరామం ఇచ్చు |
| pay | చెల్లించు |
| peck | ముక్కుతో పొడిచి తిను |
| pedal | పాదంతో తొక్కి నడుపు |
| peel | పై తొక్క తీయు |
| peep | పగులు నుంచి చూచు |
| peg | మేకు కొట్టు |
| pelt | అదేపనిగా కొట్టు |
| perform | చేయు |
| perform | జరుపు |
| permit | అనుమతించు |
| pester | ఇబ్బంది పెట్టు |
| pet | ముద్దుగా పెంచు |
| phone | ఫోన్ చేయు |
| pick | పైకిలేపు |
| pick | ఎంచుకొను |
| pinch | వత్తు |
| pinch | వత్తు.పిండు |
| pine | సన్నబడు |
| place | ఉంచు |
| place | స్థలంలో ఉంచు |
| plan | ప్రణాళికను రాయు |
| plan | ప్రణాళిక రచించు |
| plant | నాటు |
| play | ఆడుకొను |
| play | ప్రదర్శించు |
| plead | వాదించు |
| please | ఇష్టపడు |
| pledge | ప్రమాణం చేయు |
| plow | దున్ను |
| plug | మూతపెట్టు |
| point | ఎత్తిచూపు |
| point | వేలెత్తి చూపు |
| point | వేలెత్త చూపు |
| poke | దూర్చు |
| polish | సంస్కరించు |
| ponder | జాగ్రత్తగా ఆలోచించు |
| pop | పేలుడు జరుగు |
| possess | పొందు |
| post | ఉత్తరం వేయు |
| postulate | ఊహించు |
| pour | ధారగాపడు |
| practice | సాధన చేయు |
| pray | ప్రార్ధించు |
| preach | భోధించు |
| precede | ముందుండు |
| predict | ముందుగా తెలుపు |
| prefer | ప్రాధాన్యత ఇచ్చు |
| prepare | సన్నద్ధమగు |
| prepare | సిధ్ధపరచు |
| present | బహుకరించు |
| preserve | పాడైపోకుండా చూడు |
| press | వత్తిడి చేయు |
| press | నొక్కు |
| pretend | నటించు |
| prevent | నివారించు |
| prevent | నిరోధించు |
| prick | సన్నని రంధ్రం చేయు |
| ముద్రించు | |
| proceed | కొనసాగు |
| proclaim | ప్రకటించు |
| produce | ఉత్పత్తి చేయు |
| profess | అంగీకరించు |
| program | కార్యక్రమం చేయు |
| promise | వాగ్దానం చేయు |
| propose | ప్రతిపాదించు |
| protect | కాపాడు, రక్షించు |
| protect | రక్షించు |
| protect | రక్షించు.కాపాడు |
| protest | నిరసించు |
| prove | నిరూపించు |
| provide | అందజేయు |
| provide | అందించు |
| pry | రహస్యంగా గమనించు |
| publish | ప్రచురించు |
| pull | లాగు |
| pull | గట్టిగా లాగు |
| pump | ద్రవాన్ని తోడు |
| punch | పిడికిలితో కొట్టు |
| punch | గుద్దు |
| puncture | రంధ్రం చేయు |
| punish | దండించు |
| push | నెట్టు |
| push | తోయు |
| push | తోయు.నెట్టు |
| put | పెట్టు |
| question | ప్రశ్నించు |
| quilt | మెత్తని బొంత చేయు |
| quiz | ప్రశ్నించు |
| quote | ఉటంకించు |
| race | పరుగు పెట్టు |
| radiate | కాంతిని ప్రకటించు |
| rain | వాన కురియు |
| raise | పైకి ఎత్తు |
| raise | పెంచు |
| rant | నాటకీయంగా సంభాషించు |
| rate | వెల కట్టు |
| rave | ప్రేలాపన చేయు |
| reach | చేరు |
| reach | చేరుకొను |
| read | చదువు |
| realize | గుర్తించు, వాస్తవీకరించు |
| realize | అవగాహన చేసుకొను |
| rebuff | తిరస్కరించు |
| recall | ఉపసంహరించు |
| receive | స్వీకరించు |
| recite | పాటపాడు |
| recognize | గుర్తుపట్టు |
| recognize | గుర్తించు |
| recommend | సిఫార్సు చేయు |
| record | నమోదు చేయు |
| reduce | తగ్గించు |
| refer | మరొకరివద్దకు పంపు |
| reflect | ప్రతిబింబించు |
| refuse | తిరస్కరించు |
| regard | పరిగణించు |
| regret | విచారించు |
| reign | పరిపాలించు |
| reiterate | మళ్ళీ చెప్పు |
| reject | తిరస్కరించు |
| rejoice | సంతోషించు |
| relate | కలుపు |
| relate | సమన్వయం చేయు |
| relax | సడలించు |
| release | విడుదలచేయు |
| release | విడుదల చేయు |
| rely | ఆధారపడు |
| remain | మిగిలి యుండు |
| remain | మిగిలిపోవు |
| remember | జ్ఞాపకముంచుకొను |
| remember | గుర్తుంచుకొను |
| remind | గుర్తుచేయు |
| remove | తొలగించు |
| repair | మరమ్మతు చేయు |
| repeat | మరలచేయు |
| repeat | మళ్ళీ చెప్పు |
| replace | మరొకస్ధానంలో ఉంచు |
| replace | భర్తీ చేయు |
| reply | జవాబు ఇచ్చు |
| reply | ప్రత్యుత్తరమిచ్చు |
| report | నివేదించు |
| represent | ప్రాతినిధ్యము వహించు |
| reprimand | తీవ్రంగా మందలించు |
| reproduce | పునరుత్పత్తి చేయు |
| request | అభ్యర్థించు |
| require | కోరు |
| rescue | ఆపద నుంచి కాపాడు |
| rest | విశ్రాంతి తీసుకొను |
| result | ఫలితమిచ్చు |
| retire | పదవీ విరమణ చేయు |
| retort | కోపంగా జవాబిచ్చు |
| return | తిరిగి ఇచ్చు/వచ్చు |
| return | తిరిగి ఇచ్చు |
| reveal | వెల్లడించు |
| reveal | బహిర్గతం చేయు |
| reverse | వెనుదిరుగు |
| rhyme | ప్రాసను చేర్చు |
| ring | మోగించు |
| rinse | శుభ్రం చేయు |
| rise | మేల్కొను |
| risk | ప్రమాదం ఎదుర్కొను |
| roar | గట్టిగా అరచి చెప్పు |
| rob | కొల్లగొట్టు |
| rock | ఊపు |
| roll | చుట్టగా చుట్టు |
| roll | దొర్లిపోవు |
| rot | శక్తిని కోల్పోవు |
| row | వరుసలో ఉంచు |
| rub | రుద్దు |
| ruin | పాడు చేయు |
| rule | పాలించు |
| run | పరుగెత్తు |
| rush | త్వరపడు |