Jump to content

Verbs Vocabulary/E-N

Wikibooks నుండి
earn సంపాదించు
eat తిను
echo ప్రతిధ్వనించు
edit సవరించప
educate తెలియచెప్పు
elope పారిపోవు
embarrass ఇబ్బంది కలిగించు
emigrate వలసపోవు
emit వెలువరించు
emotion ఉద్వేగం
emphasize నొక్కి పలుకు
employ నియమించు
empty ఖాళీ చేయు
enable వీలు కలిగించు
enchant మంత్రముగ్ధం చేయు
encode సంకేతీకరించు
encourage ప్రోత్సహించు
end ముగించు
enjoin చేరు
enjoy అనుభవించు
enjoy ఆనందించు
enter చేరు
entertain వినోదపరచు
enunciate ఉచ్చరించు
envy అసూయ పడు
equivocate సందిగ్ధంగా చెప్పు
escape తప్పించుకొను
evacuate ఖాళీ చేయు
evaporate ఆవిరి చేయు
exaggerate అతిశయంగాచెప్పు
examine పరీక్షించు
excite ఉద్రేకపరచు
exclaim ఆశ్చ్యర్యపడడు
excuse క్షమించు
exercise సాధన చేయు
exhort ప్రోత్సహించు
exist మనుగడలో ఉండు
exist ఉనికిలో ఉండు
expand విస్తరించు
expect ఆశించు
expel తీసివేయు
experience అనుభవించు
explain వివరించు
explode పేలు
explore వెదుకు
express వ్యక్తపరచు
extend పొడిగించు
extend విస్తరించు
face ఎదుర్కొను
fade వాడిపోవు
fail విఫలమగు
fall పడిపోవు
falter తోట్రుపడు
fasten కట్టివేయు
fasten కట్టు
favour అభిమానం చూపు
fax వార్త పంపు
fear భయపడు
feed మేపు
feel అనుభూతి చెందు
fence దడి కట్టు
fetch పొందు
fight పోరాడు
file పేర్చు
fill నింపు
film చిత్రించు
find కనుగొను
finish పూర్తిచేయు
fire మంటపెట్టు
fish చేపలు పట్టు
fit బిగించు
fix నాటు
flap ఆడించు
flash మెరియు
float తేలు
flood ముంచెత్తు
floss ముడిపెట్టు
flow ప్రవహించు
flower పుష్పించు
fly ఎగిరిపోవు
fold మడత పెట్టు
follow అనుసరించు
fool అవివేకిగా చేయు
force బలవంతం చేయు
force బలవంతపెట్టు
forget మరచిపోవు
forget మర్చిపోవు
forgive క్షమించు
forgive మన్నించు
form ఏర్పరచు
form రూపం ఏర్పరచు
found కనుగొను
frame చట్రం బిగించు
fret కోపపడు
frighten భయపెట్టు
fry వేపు
fume పొగ పెట్టు
gain లాభం పొంది
garden తోటపని చేయు
gasp నోరు తెరిచి గాలి పీల్చు
gather ఒక చోటికి చేర్చు
gaze తదేకంగా చూచు
gel మెత్తగా చేయు
genius మేథావి
get పొందు
gifted మహాత్ములైన
gild బంగారు రంగువేయు
give ఇచ్చు
glance తేరిపార చూచు
glide జారు
glue జిగురు పూయు
gnaw నములు
go వెళ్లు
grab లాగుకొను
grate వేధించు
grease కందెన పూయు
greet నమస్కరించు
grill ప్రశ్నించు
grin ఇకిలించు
grip పట్టుకొను
groan మూలుగు
grow పెరుగు/ఎదుగు
growl గుర్రుమని శబ్దం చేయు
grumble అసంతృప్తితో గొణుకుకొను
grunt గురగుర ధ్వని చేయు
guarantee హామీ ఉండు
guard రక్షించు
guess ఊహించు
guide మార్గనిర్దేశం చేయు
gurgle బుడబుడ శబ్దం చేయు
gush అల్లరిచిల్లరిగా మాట్లాడు
hail పిలుచు
hammer సుత్తితో కొట్టు
hand ఇచ్చు
handle నిర్వహించు
handle నిర్వహించూ
happen సంభవించు
harass వేధించు
harm హాని చేయు
harness నియంత్రించు
hate అసహ్యించుకొను
hate ద్వేషించు
haunt వెంటాడు
have కలిగియుండు
head ముందుండు
heal నయం చేయు
heap కుప్పగా చేయు
hear విను
heat వేడి చేయు
help సహాయం చేయు
hide దాచు/దాగుకొను
highlight ఎత్తి చూపు
hijack దారి మళ్లించు
hinder ఆటంకపర్చు
hint సూచించు
hiss బుసకొట్టు
hit కొట్టు/బాదు
hold నిలిపి ఉంచు
hook కొక్కీ తగిలించు
hoot గుడ్లగూబలా అరచు
hop దుముకు
hop దుముకు. గెంతు
hope ఆశించు
hover ఆకాశంలో తిరుగు
howl అరచు
hug కౌగిలించుకొను
hum ఝంకారం చేయు
hunt వేటాడు
hurry త్వరపడు
hurt గాయపరచు
Ice మంచు కలుపు
identify గుర్తించు
ignore పట్టించుకొనక పోవు
imaginative కల్పనాశక్తిగల
imagine ఊహించు
imagine అనుకొను
immigrate వలసవచ్చు
implore యాచించు
impress ధారణ చేయు
improve అభివృద్ధి పరచు
improve మెరుగుపరచు
include చేర్చు
include చేర్చు.కలుపు
increase పెంచు
indicate సూచించు
infect అంటు వ్యాధి
infer హేతు బద్దంగా కనుగొను
inflate ఉబ్బిపోవు
influence ప్రభావం చూపు
influence పలుకు బడిని ఉపయోగించు
inform తెలియజేయు
infuse మనసులో దృఢంగా చొప్పించు
inject చొప్పించు
injure హాని కలిగించు
inquire విచారించు
insist గట్టిగా కోరు
inspect పరీక్షించు
inspire ఆసక్తిని ప్రేరేపించు
instruct ఆదేశించు
intellect తెలిసికొనే శక్తి
intelligent తెలివైన
intend ఉద్దేశించు
intend ఉధ్దేశించు
interest ఆసక్తి యుండు
interfere అడ్డుతగులు
interject ఆశ్చర్యం కలిగించు
interrupt ఆటంకం కలిగించు
introduce ప్రవేశపెట్టు
introduce పరిచయం చేయు
invent సృష్టించు
invest పెట్టుబడి పెట్టు
invite ఆహ్వానించు
involve చేర్చు
iron ఇస్త్రీ చేయు
irritate చికాకు పరచు
itch దురద పుట్టు
jab గుచ్చు
jabber అర్ధం లేకుండా వాగు
jail జైలులో పెట్టు
jam ప్రయాణ దిగ్బంధం అగు
jeer వెక్కిరించు
jest వేళాకోళం చేయు
jog గెంతు
join చేరు
joke హాస్యమాడు
jolt కుదుపు
judge తీర్పు చెప్పు
juggle మోసగించు
jump దూకు
jump ఎగిరి దుముకు
keep ఉంచు
kick తన్ను
kill చంపు
kiss ముద్దు పెట్టుకొను
knock గుద్దు
knock తట్టు
knot ముడి వేయు
know తెలుసుకొను
knowledge జ్ఞానం
label చీటీ అతికించు
lament దుఁఖించు
land భూమిపై దిగు
last కొనసాగు
last చివరికి చేరు
laugh నవ్వు
lay ఉంచు
lead దారిచూపు
lean సన్నంగా చేయు
learn నేర్చుకొను
leave వదలివెళ్లు
lecture ఉపన్యాసమిచ్చు
lend అప్పు ఇచ్చు
let అద్దెకు ఇచ్చు
level సమం చేయు
license అనుమతించు
lick నాలుకతో నాకు
lie పడియుండు
lift పైకెత్తు
lighten తేలిక చేయు
like ఇష్టపడు
limit పరిమితిలో ఉంచు
link కలుపు
list జాబితాలో చేర్చు
listen విను
listen ఆలకించు
live జీవించు
live నివసించు
load బరువు వేయు
loan అప్పు ఇచ్చు
lock బీగం/తాళం వేయు
logic తర్కశాస్త్రం
long పొడవు చేయు
look చూచు
loosen వదులు చేయు
lose పోగొట్టుకొను
love ప్రేమించు
lower తగ్గించు
mail తపాలు పంపు
maintain పోషించు
make చేయు
man నిర్వహించు
manage నిర్వహించు
mar పాడుచేయు
march నిదానంగా నడుచు
mark గుర్తించు
marry వివాహం చేసుకొను
marvel అద్భుతపరచు
mate కలియు
matter ముఖ్యునిగా ఉండు
matter ప్రధానమగు
may బహుశా కావచ్చు
mean అర్ధమిచ్చు
measure కొలుచు
measure కొలత వేయు
meet కలుసుకొను
melt కరుగు
memorize వల్లించు
memory జ్ఞాపకశక్తి
mend బాగుచేయు
mention ఉదహరించు
merge కలుపు
might శక్తి చూపు
milk పాలు పిండు
mind మనసున పెట్టు
Mind మనసు
mine గనినుంచి తవ్వు
miss తప్పిపోవు
mix కలుపు
moan వేదన చెందు
moor బంజరు భూమి
mourn సంతాపం తెలుపు
move కదిలించు
move తరలించు
mow కొడవలితో కోయు
mug అమాయకుడు
multiply సంఖ్యలో వృద్దియగుట
mumble నమలు
murder హత్య
must తప్పనిసరిగా చేయు
mutter గుసగుసలాడు
mutter సణుగుకొను
nag పీడించు
nail మేకు
name పేరు పెట్టు
nap ఎన్ఎపి
need అవసరమగు
nest పక్షిగూడు
nod సమ్మతి తెలుపు
nod తల పంకించు
note గమనించు
notice గమనించు
number సంఖ్యలు వేయు
"https://te.wikibooks.org/w/index.php?title=Verbs_Vocabulary/E-N&oldid=38007" నుండి వెలికితీశారు