Jump to content

Verbs Vocabulary/A-D

Wikibooks నుండి
accept అంగీకరించు
account లెక్కచెప్పు
ache బాధ పడు
achieve సాధించు
acknowledge అందినట్లు ధ్రువీకరించు
act పనిచేయు/నటించు
act పని చేయు
add కలుపు/చేర్చు
add చేర్చు
admire ప్రశంసించు
admit చేర్చుకొను/ప్రవేశపెట్టు
admit చేరనిచ్చు
admonish మందలించు
adopt స్వీకరించు
advise సలహా ఇచ్చు
affect ప్రభావం చూపు
affirm ధ్రువపరచు
afford భరించు
agree అంగీకరించు
ail బాధపడు
aim గురిచూచు
alert హెచ్చరించు
allege ఆరోపించు
allow అనుమతించు
allude సూచించు
amuse సంతోషపెట్టు
analyze విశ్లేషించు
announce చాటించు
annoy బాధించు
answer జవాబు చెప్పు
apologize క్షమాపణ చెప్పు
appeal విజ్ఞప్తి చేయు
appear కనిపించు
applaud స్తుతించు
apply దరఖాస్తుచేయు
appreciate మెచ్చుకొను
approve ఆమోదించు
argue వాదించు
argue తర్కించు
arrange ఏర్పాటు చేయు
arrange ఏర్పరచు
arrest నిర్భందించు
arrive చేరు
articulate ఉచ్చరించు
ask అడుగు
assert చెప్పు
assure హామీ ఇచ్చు
attach అంటించు
attack దాడిచేయు
attack పైబడు
attempt ప్రయత్నించు
attend హాజరగు
attract ఆకర్షించు
auction వేలం వేయు
avoid తప్పించుకొను
avow ఒప్పుకొను
babble అనవసరంగా మాట్లాడు
back సమర్ధించు
bake రొట్టెలు కాల్చు
balance సమతుల్యం చేయు
balk భంగము చేయు
ban నిషేధించు
bandage కట్టుకట్టు
bang బాదు
bar బార్
bare నిభాయించు
bargain బేరం చేయు
bark మొరుగు
barrage అడ్డువేయు
barter మార్చుకొను
base ఆధారపడు
bat బ్యాట్ తో కొట్టు
bathe స్నానం చేయు
battle యుద్ధం చేయు
bawl అరచు
be ఉండు
beam ప్రకాశించు
beat కొట్టు
become అగు
befriend స్నేహితం చేయు
beg వేడుకొను
begin ప్రారంభించు
behave ప్రవర్తించు
believe నమ్ము
bellow గర్జించు
belong చెందు
berate దూషించు
besiege చుట్టుముట్టు
bestow ఇచ్చు
bite కొరుకు
bleach తెల్లగా చేయు
bless దీవించు
blind అంధునిగా చేయు
blink రెప్పపాటు వేయు
blink రెప్ప కొట్టు
blot కొట్టి వేయు
blurt వెళ్ళగక్కు
blush సిగ్గు పడు
boast బడాయి పలుకు
bob పైకి కిందికి కదలు
boil కాచు
bolt గడియ వేయు
bomb బాంబు వేయు
book నమోదు చేయు
bore రంధ్రం వేయు
borrow అప్పుతీసుకొను
bounce పడి లేచు
bow వంగు
box పెట్టెలో పెట్టు
brag బడాయి చెప్పు
brain మెదడు
brainy గ్రహణశక్తి కల
brake వేగం తగ్గించు
branch శాఖలుగా చీలు
brand ముద్రవేయు
break పగలగొట్టు
breathe పీల్చు
breathe శ్వాసించు
bright ప్రకాశవంతమైన
broil తగవు పడు
bruise చర్మ గాయం అగు
brush కుంచెతో రుద్దు
bubble బుడగ వేయు
build నిర్మించు
bump కొట్టు
burn కాల్చు
burnish మెరుగుపెట్టు
bury దాయు
bury దాయు.పూడ్చిపెట్టు
buy కొను
buzz శబ్దం చేయు
cajole బుజ్జగించు
calculate గణించు
call పిలుచు
camp శిబిరం నిర్వహించు
can చేయగలుగు
care సంరక్షించు
care పట్టించుకొను
carry మోయు
carve ఆకారాలు చెక్కు
catch పట్టుకొను
cause కలిగించు
cause కారణమగు
caution హెచ్చరించు
cconnect కలుపు
challenge సవాలు చేయు
change మార్చు
change మార్పు చేయు
chant వల్లించు
charge వసూలు చేయు
charge ఆరోపించు
chase వెంటాడు
cheat మోసగించు
check తనిఖీ చేయు
cheer కేరింతలు కొట్టు
chew నమలు
chew నములు
chide మృదువుగా మందలించు
chip సన్నముక్కలుగా కోయు
choke ఊపిరాడకుండా చేయు
chomp నమలు
choose ఎంపిక చేయి
chop గొడ్డలితో నరుకు
claim హక్కు కోరు
claim యాజమాన్య హక్కు కోరు
clap చప్పట్లు కొట్టు
clean శుభ్రం చేయు
clear స్పష్టపరచు
clear శుభ్రం చేయు
climb పాకు
climb పైకి ఎక్కు
clip కలిపి ఉంచు
close మూయు
close మూసివేయు
coach శిక్షణ ఇచ్చు
coil చుట్టగా చుట్టు
collect పోగుచేయు
collect సేకరించు
colour రంగు పూయు
comb దువ్వెనతో దువ్వు
come వచ్చు
comfort సుఖం ఇచ్చు
command ఆదేశించు
comment వ్యాఖ్యానించు
commit వాగ్దానం చేయు
communicate భావప్రసారం చేయు
compare పోల్చి చూచు
compete పోటీ చేయు
complain ఫిర్యాదు చేయు
complete పూర్తి చేయు
concede ఓటమి అంగీకరించు
concentrate కేంద్రీకరించు
concern పట్టించుకొను
concern ఆందోళన చెందు
conclude ముగించు
concur ఏకీభవించు
confess నేరం ఒప్పుకొను
confide భద్రపరచుటకు అప్పగించు
confirm నిర్ధరించు
confirm నిర్ధారించు
connect కలుపు
consent సమ్మతించు
consider పరిగణించు
consist కలిగియుండు
consist కలిగి యుండు
contact సంప్రదించు
contain కలిగియుండు
contend పోటీ పడు
continue కొనసాగించు
contribute చందా ఇచ్చు
control అదుపుచేయు
cook వంటచేయు
copy నకలు తీయు
correct సరిచేయు
correct సరి చేయు
cost వెలకట్టు
cough దగ్గు
could చేయగలుగు
count లెక్కించు
count గణించు
counter ప్రతిగా వాదించు
cover మూత వేయు
cover దాచి ఉంచు
covet గాఢంగా కోరు
crack నెర్రె పగులు
crash కుప్పకూలు
crave యాచించు
crawl పాకుతూ పోవు
create సృష్టించు
criticize విమర్శించు
croak బొంగురు ధ్వని
crochet కుట్టు పనిచేయు
cross దాడిపోవు
cross అడ్డంగా దాటు
cross-examine ప్రతిగా ప్రశ్నించు
crowd గుంపుగా కూడు
crush పగలగొట్టు
cry ఏడ్చు
cry శోకించు
cure వ్యాధి నయం చేయు
curl గుండ్రంగా తిరుగు
curse శపించు
curve వంకర తిరుగు
cut కత్తిరించు
cycle పునరుపయోగించు
dam అడ్డుకట్ట వేయు
damage హానిచేయు
damage హాని కలిగించు
dance నాట్యం చేయు
dance నృత్యం చేయు
dare సవాలు చేయు
deal వ్యాపారం చేయు
debate చర్చించు
decay జీవ కణజాలము కుళ్ళిపోవు
deceive మోసగించు
decide నిర్ణయించు
decipher అర్థం తెలుసుకొను
declare ప్రకటించు
decorate గోడలకు రంగు వేయు
delay ఆలస్యం చేయు
delight ఆనందం కలిగించు
deliver అందజేయు
deliver అప్పగించు
demand కోరు
deny తిరస్కరించు
deny నిరాకరించు
depend ఆధారపడు
describe వర్ణించు
desert ఎడారిగా చేయు
deserve అర్హత కలిగి ఉండిన
design రూపకల్పనచేయు
desire అభ్యర్థన
destroy నాశనం చేయు
deter నిరుత్సాహపరచు
develop అభివృద్ధి పరచు
develop అభివృద్ధి చేయు
dial అంకెలు తిప్పు
dictate రాయటానికి బిగ్గరగా చెప్పు
die చనిపోవు
die మరణించు
digress దారి మారు
direct దర్శకత్వం వహించు
disappear కనుమరుగగు
disclose అచ్ఛాదన తొలగించు
discover కొత్తగా కనిపెట్టు
discuss చర్చించు
dislike విముఖంగా ఉండు
dive నీటిలో మునుగు
divide విభజించు
divide సమాన భాగాలు చేయు
divorce విడాకులు ఇచ్చు
divulge తెలియజేయు
do చేయు
dock రేవు చేర్చి కట్టివేయు
dole నిరుద్యోగ భృతి ఇచ్చు
dote అతిగారాబం కనబరచు
double రెట్టింపు చేయు
doubt అనుమానించు
drag నేలమీద బరువుగా లాగు
drain నీటిని పిండివేయు
draw గీతగీయు/చిత్రించు
dress దుస్తులు ధరించు
dress దుస్తులు వేసుకొను
drill బెజ్జం వేయు
drink తాగు
drip చుక్కలుగా పడునట్లు చేయు
drive వాహనం నడుపు
drone సోమరి
drop పడవేయు
drown మునుగు
dry ఆరబెట్టు
dump పోగుగా పడవేయు
dupe వంచించు
dust దుమ్ము దులుపు
dye రంగు వేయు
"https://te.wikibooks.org/w/index.php?title=Verbs_Vocabulary/A-D&oldid=38006" నుండి వెలికితీశారు