Jump to content

Time Vocabulary/A-Z

Wikibooks నుండి
after తర్వాత
afternoon మధ్యాహ్నం
afterwards తర్వాత
alarm clock అలారం గడియారం
AM ఉదయం
analog clock అనలాగ్ గడియారం
annual వార్షిక
ante meridian ఉదయం.
anytime ఏసమయంలోనైనా
bedtime నిద్రవేళ
before ముందు
before hand ముందుగా
belated మరీ ఆలస్యమైన
bell గంటకొట్టు
bicentennial ద్విశతాబ్ది
biennial ద్వివార్షిక
calendar క్యాలెండర్.పంచాంగం
calendar year క్యాలెండర్ సంవత్సరం
century శతాబ్దం
chronological కాలక్రమానుసారం
chronology కాలనిర్ణయ శాస్త్రం
chronometer కాలమాపకము
clock గడియారం
clock face గడియారం ముఖం
cuckoo clock కోకిల గడియారం
day రోజు
daylight పగటి వెలుగు
days of the week వారం రోజులు
daytime పగటి పూట
decade దశాబ్దము
delay ఆలస్యం చేయు
delayed ఆలస్యమైన
dial అంకెల ఫలకము
digital clock అంకెలతో సమయాన్ని తెలిపే గడియారం
early ముందుగా
epoch ముహూర్తము
era శకం
evening సాయంత్రం
everyday ప్రతి రోజూ
fiscal year ఆర్ధిక సంవత్సరం
fortnight పక్షము
future భవిష్యత్తు
galactic year గెలాక్సీ సంవత్సరం
geologic time భూగర్భ సమయ
Greenwich Mean Time గ్రీన్విచ్ మీన్ టైమ్
half-life అర్థాయువు
high noon అధిక మధ్యాహ్నం
horology కాలగణన శాస్త్రము
hour గంట
hour hand గంట ముల్లు
hourglass ఇసుక గడియారం
jubilee ఉత్సవము
late చివరలో
later తరువాత
leap second లీపు సెకండ్
leap year లీపు సంవత్సరం
lunar month చాంద్రమాసం
meridian పరాకాష్ట
microsecond క్షణంలో 10 లక్షల వంతు -(10 - 6)
midnight అర్ధరాత్రి
millennium సహస్రాబ్ది
millisecond మిల్లీసెకను
minute నిమిషం
minute hand నిమిషాల ముల్లు
moment క్షణం
momentarily కొద్ది సేపట్లో
month నెల
morning ఉదయం
nanosecond ఒక సెకనులో పది లక్షవ వంతు
night రాత్రి
nighttime రాత్రి వేళ
noon మధ్యాహ్నము
now ఇప్పుడు
o'clock గంటలు
on time కచ్చితంగ సమయానికి
overtime అధిక సమయం
past గత
pendulum clock లోలకము గడియారం
per annum ఒక సంవత్సరానికి
per diem ప్రతి రోజుకు
period కాలం
picosecond పికో సెకండ్
PM సాయంత్రం
pocket watch జేబు గడియారం
post meridian పోస్ట్ రేఖాంశము
premature సమయానికి ముందుగా
present ప్రస్తుత
prime meridian మొదటి రేఖ
punctual సరైన సమయాన్ని పాటించు
quarter hour క్వార్టర్ గంట
quartz clock క్వార్ట్జ్ గడియారము
quaver చలించు
schedule అధికారిక ప్రకటన
season రుతువు
second సెకను
second hand సెకను ముల్లు
semester ఆరునెలలు
shift పనిచేయు కాలం
sidereal time నక్షత్ర సమయం
someday ఏదో ఒక రోజు
sometime ఒకసమయంలో
soon వెంటనే
stopwatch స్టాప్ వాచ్
sundial సూర్య గడియారం
sunrise సూర్యోదయం
sunset సూర్యాస్తమయం
synchronized సమకాలీకరించబడిన
then అప్పుడు
time సమయం
Time Vocabulary కాలం పద జాబితా
time zone టైమ్ జోన్
timekeeper సమయ పాలకుడు
timepiece గడియారం
timer కాల నిర్ణాయకం
timetable కాలక్రమ పట్టిక
today నేడు
tomorrow రేపు
tonight ఈరాత్రి
trimester మూడునెలల కాలము
twilight కను చీకటి
watch గడియారం
water clock నీటి గడియారం
week వారము
wristwatch చేతి గడియారం
year సంవత్సరము
yesterday నిన్నటి రోజు
yesteryear గత సంవత్సరం
zone ప్రాంతం
zone time ప్రాంతీయ సమయం
"https://te.wikibooks.org/w/index.php?title=Time_Vocabulary/A-Z&oldid=37996" నుండి వెలికితీశారు