Social Science Dictionary(English-Telugu)/R-S-T-U-V-W-Y-Z
స్వరూపం
| race | జాతి |
| racial discrimination | జాతివిచక్షణ |
| raciology | జాతివిజ్ఞానశాస్త్రం |
| raciprocity | పరస్పరత |
| racism | జాతితత్త్వం |
| radical | తీవ్రమైన |
| radical change | సమూలమార్పు |
| radio-acitivity | రేడియోధార్మికత |
| radius | రత్ని |
| raid | దాడి |
| railway | రైలుమార్గము |
| rainfall | వర్షపాతం |
| random | యాదృచ్ఛిక |
| random variation | యాధృచ్చికవ్యత్యాసాలు |
| range | పరిధి |
| rapport | వృత్తిసామరస్యం |
| rate | ధర, ప్రమాణం |
| ratification | రూఢిపరచటం, నిర్ధరణ |
| ratify | ధ్రువపరచుట |
| ratio | నిష్పత్తి |
| rational subgrants | సహేతుకఉపవర్గాలు |
| rationale | హేతుబద్ధత |
| rationalism | హేతువాదము |
| raw materials | ముడిపదార్దాలు, ముడిసరుకులు |
| reactionary movements | ప్రతిక్రియాత్మకఉద్యమాలు |
| realisable value | వసూలుకాదగువిలువ |
| reappropriation | పునర్వినియోగం |
| rebate | ముదరా, తగ్గింపు |
| rebellion | తిరుగుబాటు |
| recall | వెనుకకుపిలవటం |
| receipts | రశీదులు |
| recognition | పరిగణన, గుర్తింపు |
| reconciliation | సమన్వయం, రాజీ |
| reconstrucition | పునర్నిర్మాణము |
| record keeping | పుస్తకాలనిర్వహణ |
| recovery | వసూలు, రాబట్టటం |
| recruitment | పదవులకుఎంపిక |
| rectifying inspection | దిద్దుబాటుపరిశీలన |
| recurring | పదేపదేజరుగు |
| red sea | ఎర్రసముద్రము, అరుణ సముద్రము |
| redemption | విమోచనం |
| redressal | సరిదిద్దటం |
| reduction division | క్షయకరణవిభజన |
| reference, term of | అన్వయపదం |
| referendum | ప్రజానిర్ణయము |
| reform | సంస్కరణ |
| reformation | సంస్కరణోద్యమము |
| reformer | సంస్కర్త |
| reforms | సంస్కరణలు |
| refuge | శరణ్యము |
| registration | నమోదు |
| regression | ప్రతిగమనం, తిరోముఖం |
| regulations | నిబంధనలు |
| rehabilitation | పునరావాసం |
| reign | పాలన |
| reincarnation | పునర్జన్మ |
| relative dating | సాపేక్షకాలనిర్ణయం |
| relativism, cultural | సంస్కృతిసాపేక్షసిద్దాంతం |
| relaxation | సడలింపు |
| reliability | నమ్మిక, విశ్వసనీయత |
| relics | అవశేషములు |
| religion | మతం |
| religious | ధార్మిక, మత |
| religious practitioners | మతానుష్టానసాధకులు |
| renaissance | పునరుజ్జీవనం, పునరుజ్జీవనఉద్యమము |
| reparation | (యుద్ధ)పరిహారము |
| repeal | రద్దుపరచు |
| representation | ప్రతినిధిత్వం |
| representative | ప్రతినిధి |
| reptile | సరీసృపము |
| republic | గణరాజ్యము, రిపబ్లిక్ |
| research | అవేక్షణ, పరిశోధన |
| residuary power | అవశిష్టాధికారము |
| resignation | రాజీనామా |
| resistance | ప్రతిఘటన |
| resolution | తీర్మానము |
| respondent | ప్రతివాది |
| responsibility | బాధ్యత |
| responsible government | బాధ్యతాయుతప్రభుత్వము |
| restoration | పునరుద్ధరణ |
| restriction | ఆంక్ష |
| retirement | ఉద్యోగవిరమణ, పదవీవిరమణ |
| retreat | తిరోగతి |
| revenue | ఆదాయం, రాబడి |
| revision | సవరణ, పునశ్చరణ |
| revisionary material culture | పునరుత్ధానభౌతికసంస్కృతి |
| revival | పునరుద్ధరణ |
| revocation | రద్దు, ప్రతిసంహరణ |
| revolution | విప్లవము |
| revolutionary movements | విప్లవాత్మకఉద్యమాలు |
| rewore | పునరుపయోగ్యవస్తువులు |
| ribs | పక్కటెముకలు |
| right | స్వత్వము |
| rights issues | హక్కులజారీ |
| rise | విజృంభణ, అభ్యుదయము |
| risk | ప్రమాదసంభావ్యత |
| rite passage | జీవితవలయసంస్కారాలు |
| rites of intensification | సామూహికభావనసంస్కారాలు |
| rituals | సంస్కారాలు |
| rival | ప్రతిస్పర్ధి |
| rivalry | స్పర్ధ |
| road | రహదారి |
| rock shelter | రాతిఆశ్రయం |
| role | పాత్ర |
| rudder | చుక్కాని |
| rule | పాలన, గీత |
| ruled | (పరి)పాలిత |
| ruler | (పరి)పాలకుడు |
| runs | అనుగతులు |
| rural extension | గ్రామీణవిస్తరణ |
| sabotage | విద్రోహము |
| sacrifice | యజ్ఞము |
| safeguards | మినహాయింపులు |
| safety | రక్షణ |
| sail | తెరచాప |
| salary | వేతనము |
| sales | అమ్మకాలు |
| sample | ప్రతిచయనం |
| sanction | అనుజ్ఞ |
| sandglass | సికతాకాచము |
| sanitation | శాచవిధి |
| sanskritisation | సంస్కృతీకరణం |
| savagery | ఆటవిక |
| savagery stage | ఆటవికదశ |
| savings | పొదుపుమొత్తాలు |
| scarcity | కొరత |
| scheduled tribes | షెడ్యూలుజాతులు |
| scholarship | ఉపకారవేతనం |
| scholasticism | ఛాత్రవాదము |
| science | శాస్త్రము, విజ్ఞానశాస్త్రము |
| scientific knowledge | శాస్త్రవిజ్ఞానము |
| scientist | వైజ్ఞానికుడు, విజ్ఞాని |
| scorched earth policy | భూదగ్ధవిధానము |
| scraper | గోకుడురాయి |
| screw propeller | మరతెడ్డు |
| scribe | లేఖకుడు |
| script | లిపి |
| scrutinizer | పరిశీలకుడు, విదేశ రాజ్యాంగ నీతి |
| sculptor | శిల్పి |
| sculpture | శిల్పము |
| seal | ముద్రిక |
| seasonal | రుతుసంబంధ |
| seato | సీటో, ఆగ్నేయఆసియారక్షణవ్యవస్థ |
| secondary | అనుషంగిక, గౌణ |
| secondary flaking | రెండోపెచ్చుతీసేవిధానం |
| secondary group | గౌణసమూహం |
| secondary kin | గౌణబంధువు |
| secondary site | గౌణస్థలం |
| secret voting | రహస్యవోటింగు |
| secretariat | సచివాలయము |
| secretary | కార్యదర్శి |
| section | సెక్షన్ |
| secular | లౌకిక |
| secularism | లౌకికవాదము |
| securities | హామీపత్రములు |
| security council | భద్రతాసమితి |
| self - government | స్వయం(పరి)పాలన |
| self - determination | స్వయంనిర్ణయము |
| self sufficient | స్వయంసమృద్ధ |
| self-help | స్వావలంబనము |
| seminar | సదస్సు |
| seminomadisation | పాక్షికదిమ్మరితనం |
| senate | శిష్టసభ |
| separatism | వేర్పాటువాదం |
| separatists | పృథక్కరణవాదులు |
| sequence dating | భూమినిబట్టికాలనిర్ణయం |
| sermon | ఉపదేశము |
| sermon on the mount | పర్వతోపదేశము |
| serology | రక్తశాస్త్రం |
| service | సేవ |
| service | సేవ |
| service commission | సేవాకమిషన్ |
| service regulations | ఉద్యోగనిబంధనలు |
| sesame | నువ్వులు |
| settled cultivation | స్థిరవ్యవసాయం |
| settlement | పరిష్కారం |
| seven years war | సప్తవర్షసంగ్రామము |
| sexual reproduction | లైంగికోత్పత్తి |
| sexual selection | లైంగికవరణం |
| sheikdom | షేకురాజ్యము |
| shifting cultivation | మారకవ్యవసాయం |
| ship | నౌక, ఓడ |
| shortage | కొరత |
| siblings | ఏకోదురుల |
| sickle | కొడవలి |
| sign | గుఱుతు, చిహ్నము |
| signal | గుఱుతు |
| signature | సంతకము |
| silent barter | నిశ్సబ్ధవస్తుమార్పిడి |
| silent trade | నిశ్సబ్దవ్యాపారం |
| similarity | సాదృశ్యము |
| simple artisan type | సాధారణకర్మకారివర్గం |
| simple barter | సామాన్యవస్తుమార్పిడి |
| simple bow | సామాన్యరకపువిల్లు |
| simple family | కనిష్టకుటుంబం |
| simple wheel | సామాన్యకుమ్మరిసారె |
| simplification | సులభీకరణ |
| single list | ఏకపట్టిక |
| single member constituency | ఏకసభ్యనియోజకవర్గము |
| single transferable | ఏకైకపరివర్తనీయ |
| single window services | ఏకగవాక్షసేవలు |
| skill | కుశలత |
| slavery | బానిసత్వము |
| small savings | చిన్నమొత్తాలపొదుపు |
| smuggling | సరుకులదొంగరవాణా |
| social organisation | సంఘవ్యవస్థ |
| social anthropology | సామాజికమానవశాస్త్రం |
| social change | సామాజికపరివర్తన |
| social control | సామాజికనియంత్రణ |
| social evolution | సామాజికపరిమాణం |
| social justice | సాంఘీకన్యాయము |
| social organisation | సమాజవ్యవస్థాపన |
| social recognition | సామాజికగుర్తింపు |
| social selection | సాంఘికవరణం, సార్వత్రిక సభ |
| social stratification | సామాజికస్తరీకరణ |
| social structure | సమాజనిర్మితి |
| social welfare | సాంఘికశ్రేయము |
| socialism | సామాజికవాదము, సామాజికపద్ధతి |
| socialist | సోషలిస్టు, సమాజవాది, సామాజికవాది |
| socialist policy | సామాజికనీతి, సాంఘికనీతి |
| socialist society | సోషలిస్టుసమాజము |
| socialization | సామాజీకరణం |
| society | సమాజం |
| sociological kinship | సామాజికబంధుత్వం |
| sociology | సమాజశాస్త్రం |
| soft money | చలామణిద్రవ్యం |
| solar day | సౌరదినము |
| solar system | సూర్యగ్రహమండలి |
| sole | ఏకైక |
| somatometry | శారీరకమితి |
| sophistication | సునిశితత్వం |
| sorcery | చేతబడిచేసేవ్యక్తి |
| sorties | న్యాయబంధము |
| sorub jungle | పొదల, అడవి, చిట్టడవి |
| southern | దాక్షిణాత్య |
| southern hemisphere | దక్షిణార్థగోళము |
| southest asia treaty organisation | ఆగ్నేయఆసియారక్షణవ్యవస్థ, సీటో |
| sovereignty | సర్వసత్తాకత |
| soverignity | సార్వభౌమాధికారం |
| space | అవకాశము, ఎడము, అంతరము, బయలు, చోటు |
| space travel | రోదసీయానము |
| spaceship | రోదసీనౌక |
| speaker | సభాపతి |
| spear | బల్లెం |
| specialist | నిపుణుడు, విశేషఅనుభవజ్ఞుడు |
| species | అంతర్జాతి, ఉపజాతి, తెగ |
| specified | నిర్దిష్ట |
| speculative business | ఊహలఆధారవ్యాపారం |
| sphere | గోళము, ఉండ, మండలము |
| spherical | గోళాకార, ఉండగా ఉండు |
| spherical surface | గోళాకారిఉపరిభాగము |
| spices | మసాలాద్రవ్యములు |
| spine | కంటకం |
| spiritual | ఆధ్యాత్మిక |
| spread | వ్యాప్తి, వ్యాపనము |
| stability | సుస్థిరత, స్థైర్యము |
| stabilization | స్ధిరీకరణ |
| staffing | సిబ్బంది |
| stage | ఘట్టము |
| stages general | ప్రజాప్రతినిధిసభ |
| stagnation | నిశ్చలత |
| standard (a) | ప్రామాణిక |
| standard (n) | ప్రమాణము |
| standard of life | జీవనప్రమాణము |
| standards of living | జీవనప్రమాణాలు |
| standing committee | స్థాయీసంఘము |
| star | నక్షత్రము |
| star shaped | నక్షత్రాకార |
| state (pol. sc.) | రాజ్యము(రా.నీ.శా) |
| statement | జవాబు |
| statement | వాంగ్మూలం, వివరణ |
| statesman | రాజనీతిజ్ఞుడు |
| stature | ఆకృతి |
| status | |
| status ante belle | యుద్ధాత్పూర్వస్థితి |
| statutory | రాజ్యాంగబద్ధమైన |
| stay order | నిలిపివేతఉత్తర్వులు |
| steam engine | ఆవిరియంత్రము |
| steamer | స్టీమరు |
| stegosaurus | కవచధారిగౌళి |
| stone age | శిలాయుగం |
| stone age archaeology | శిలాయుగపురావస్తుశాస్త్రం |
| stragetic planning | వ్యూహాత్మకప్రణాళికారచన |
| straight hair | నిటారుజుట్టు |
| strait (s) | జలసంధి |
| strategy | యుద్దతంత్రము |
| stray raids | చెదరువాటుదాడులు |
| strength (legislature) | సభ్యసంఖ్య |
| struggle | సంఘర్షణ |
| sub soil | లోపలి నేలలు; అధోభూమి |
| sub-caste | ఉపకులం |
| subjedice | వ్యాజ్యగ్రస్తము;విచారణలోనున్న; కోర్టువిచారణలోనున్నసంగతినిగూర్చి పత్రికలలో వ్రాయరాదు |
| submarine | జలాంతర్గామి |
| subordinates | అధీనులు, కిందిఉద్యోగులు |
| subsistence economy | జీవనావసరాల పరిమిత ఆర్ధికవిధానం |
| suburbs | పరిసరప్రదేశములు |
| succession | వారసత్వము |
| sundry | చిల్లరపనులు |
| sunrise industries | అభివృద్ధిచెందు పరిశ్రమలు |
| sunset industries | క్షీణదశలోనిపరిశ్రమలు |
| supercede | అధికారకైవసంచేసుకొను |
| superior vena cava | ఊర్థ్వబృహత్సిర |
| supernatural | లౌకికాతీత |
| supernatural beings | అలౌకికజీవులు |
| superstition | ఆంధవిశ్వాసము |
| supervision | పర్యవేక్షణ |
| supremacy | ఆధిపత్యము |
| supreme god | అధిష్టానదేవత |
| surface | ఉపరితలము |
| surgery | శస్త్రచికిత్స |
| surmise | ఊహ |
| surplus | అదనపు, మిగులు |
| surplus value | అదనపువిలువ |
| surrender | లొంగుబాటు, శరణాగతి |
| surrounded | పరివృత |
| suzerainty | సర్వధిపత్యము |
| swidden | పోడువ్యవసాయభూమి |
| syilogism | న్యాయము |
| symbol | ప్రతీకము, సంకేతము, సంజ్ఞ, చిహ్నము, లక్షణము |
| synthesis | సంయోజన |
| synthetic | సంయోజిత |
| systems approach | వ్యవస్ధావైఖరి |
| table lands | పీఠభూములు |
| tablet | ఫలకము |
| taboo | నిషేధం |
| tabulated statement | పట్టీరూపనివేదిక |
| tactics | యుద్ధతంత్రము |
| targets | లక్ష్యాలు,గమ్యాలు |
| tartars | తార్తారులు |
| task | కృషి |
| tax | పన్ను |
| team work | బృందకృషి |
| technical | సాంకేతిక |
| technical supervision | సాంకేతికపర్యవేక్షణ |
| technique | మెలకువ |
| teknonymy | సంకేతికసంబోధన |
| telegram | టెలిగ్రామ్, తంతివార్త |
| telegraph | టెలిగ్రాఫ్ |
| telescope | దూరదర్శిని |
| temple | దేవాలయము |
| tenure | కాలపరిమితి |
| term of address | సంబోధనపదం |
| term of reference | అన్వయపదం |
| termination | ముగింపు, అంతం |
| terrace cultivation | టెర్రెస్వ్యవసాయం |
| territorial | ప్రాదేశిక |
| territorial integrity | ప్రాదేశికసమగ్రత |
| territory | ప్రాంతము |
| tertiary kin | తృతీయబంధువు |
| theme | ఇతివృత్తం |
| theology | దైవశాస్త్రం |
| theorem | సిద్ధాంతము; న్యాయప్రశ్నము; న్యాయోక్తి |
| theory | సిద్ధాంతం |
| thorax | ఉదము |
| thrift | పొదుపు, మదుపు |
| time | కాలము |
| tolerance | సహనభావము |
| tolerance limits | సహ్యఅవధులు |
| tool industry | రాతిపనిముట్లసముదాయం |
| tool technology | పనిముట్లసాంకేతిక |
| topography | స్థలరూపవర్ణము; నైసర్గిక స్వరూపము |
| totemism | టోటెమ్వాదం |
| track | లేడెము |
| trade union | కార్మికసంఘం |
| tradition | సంప్రదాయం |
| traitor | విద్రోహి, దేశద్రోహి |
| translate | అనువదించు, తర్జుమాచేయు |
| transport | రవాణా |
| treaty | సంధి |
| tree houses | వృక్షవిధానం |
| trial control limits | యత్ననియంత్రణ |
| tribal | గిరిజన |
| tribal community | గిరిజనసముదాయం |
| tribe | తెగ |
| tropic of cancer | కర్కటక రేఖ; ఉత్తరాయణరేఖ |
| tropic of capricorn | మకర రేఖ; దక్షిణాయన రేఖ |
| tropics | ఉష్ణమండలములు; అయన వృత్తములు (ఖగోళ) |
| trouble shooter | సమస్యాపరిష్కారకుడు |
| trusteeship council | ధర్మకర్తృత్వసమితి |
| turks | తుర్కులు |
| turnover | అమ్మకాలు |
| typology | భౌతికాకృతులు |
| tyrant | నిరంకుశుడు |
| ultimate | అంతిమ |
| ultimatum | తుదిహెచ్చరిక |
| ultimogeniture | కనిష్టాధికారం |
| uncivilised | అనాగరక |
| uncle-niece marriage | మేనమామమేనకోడలువివాహం |
| unconditional | నిర్నిబంధ, బేషరతు |
| under utilised | తక్కువగాఉపయోగించిన |
| undisclosed assets | వెలువరించని ఆస్తులు |
| unemployment | నిరుద్యోగిత |
| unfinished goods | పూర్తితయారుకానిసరుకులు |
| unicellular organism | ఏకకణజీవులు |
| unification | ఏకీకరణ |
| unilinear evolution | ఏకశాఖీయపరిణామం |
| universal brotherhood | విశ్వసోదరత్వం |
| universality | విశ్వజనీనత |
| universe | సృష్టి; విశ్వము |
| unorganised sector | అసంఘటితరంగం |
| unproductive | అనుత్పాదక |
| unusual delay | అసాధారణఆలస్యం |
| upgrading | స్ధాయిపెంచు |
| upper house | ఎగువసభ |
| upper palaeolithic period | ఉత్తరప్రాచీనశిలాయుగం |
| uranus | వరుణుడు |
| vacancy | ఉద్యోగఖాళీ |
| validity | చెల్లుబాటు |
| valuation | విలువకట్టటం |
| value added tax | విలువఆధారితపన్ను |
| variable control chart | పరిమాణ నియంత్రణపటాలు |
| variable costs | అస్ధిరఖర్చులు |
| variable quality characteristic | పరిమాణాత్మకనాణ్యతాలక్షణం |
| variations | వ్యత్యాసాలు |
| variety | వైవిధ్యము |
| vertebra | కశేరువు |
| vertebral column | వెన్నెముక |
| vertical loom | నిలువుమగ్గం |
| vested interest | స్వలాభాపేక్ష |
| via media | మధ్యేమార్గము |
| vice-president | ఉపాధ్యక్షుడు |
| vienna congress | వియెన్నాకాంగ్రెస్ |
| violence | దౌర్జన్యము |
| vocational courses | వృత్తిసంబంధ పాఠ్యాంశాలు |
| voluntary | స్వశ్చంద |
| voluntary group | స్వచ్ఛంధసమూహం |
| volunteer | వలంటీరు |
| vote | ఓటు |
| vote on account | జమ, ఖర్చుపైఓటు |
| wage | వేతనము |
| war of independence | స్వాతంత్ర్యయుద్ధము |
| war of succession | వారసత్వసంగ్రామము |
| warp weighed loom | బరువు ఉపయోగించే పడుగుమగ్గం |
| watch and ward staff | కాపలాసిబ్బంది |
| wavy hair | నొక్కులజుట్టు |
| wealth tax | సంపదపన్ను |
| weaving | నేతపని |
| welfare | సంక్షేమ |
| welfare state | సంక్షేమరాజ్యం |
| western | పాశ్చాత్య |
| western hemisphere | పశ్చిమార్థగోళము |
| westernisation | పాశ్చాత్యీకరణం |
| wheeled cart | చక్రాలబండి |
| whip | ఆదేశం, కొరడా |
| white hords | శ్వేతస్కంధావార |
| whole society | సంపూర్ణసమాజం |
| windfall profits | గాలివాటులాభాలు |
| witch craft | మంత్రవిద్య |
| withdrawl | ఉపసంహరణ |
| wooly hair | ఉన్నివంటిజుట్టు |
| worker | కార్మికుడు |
| world bank | ప్రపంచబ్యాంకు |
| world market | ప్రపంచపణ్యరంగము; ప్రపంచపు బజారు |
| world war | ప్రపంచయుద్ధము |
| world zionist organisation | ప్రపంచయూదువ్యవస్థ |
| worship | ఆరాధన |
| write off | రద్దుచేయటం |
| yardstick | ప్రమాణం, కొలబద్ద |
| yield | దిగుబడి |
| zen | ధ్యానసంప్రదాయము |
| zero based budget | శూన్యఆధారబడ్జెట్ |
| zodica | రాశిచక్రము; జ్యోతిశ్చక్రము; రాశిమండలము |
| zodica signs of | రాసులు |
| zone | కటిబంధము; మేఖలము; మండలము, ప్రాంతం |
| zoomorphic | జంతురూప |