Social Science Dictionary(English-Telugu)/N-O-P-Q
స్వరూపం
| narration | వర్ణన, వివరణ, కథనము |
| nasal index | నాసికాసూచన |
| nation | జాతి |
| national | జాతీయ |
| national debt | జాతీయఋణము |
| national home | జాతీయావాసము |
| national integration | జాతీయసమైక్యత |
| national week | జాతీయసప్తాహము |
| nationalisation | జాతీయీకరణ, జాతీయకరణము |
| nationality | జాతీయత, జాతీయభావం |
| native state | స్వదేశసంస్థానము |
| nato | నాటో |
| natural | స్వాభావిక, సహజ |
| natural resources | సహజవనరులు |
| natural selection | ప్రాకృతికవరణం |
| natural tolerances | సహజసహ్యఅవధులు |
| nature | ప్రకృతి, స్వభావం |
| naturism | ప్రకృతిఆరాధన |
| navigation | నౌకాయానము |
| navy | నౌకాదళము |
| negative reciprocity | వ్యతిరేకపరస్పరత |
| negligence | నిర్లక్ష్యం, అశ్రద్ధ |
| negotiable | చర్చించదగిన, మార్చదగిన |
| negotiation | సంప్రదింపు |
| neo evolutionism | నవీనపరిణామవాదం |
| neolithic | నవీనశిలాయుగ |
| neolithic culture | నవీనశిలాయుగసంస్కృతి |
| neolithic period | నవీనశిలాయుగం |
| neolocal residence | నూతనస్థానికనివాసం |
| net-work | అంతర్జాలవ్యవస్ధ |
| neutral | తటస్త |
| neutrality | తాటస్థ్యము, తటస్థత |
| new deal | న్యూడీల్, నవ్యవ్యవహరణ |
| new world monkeys | కొత్తప్రపంచంకోతులు |
| nocturnal animals | రాత్రించరజంతువులు |
| nodal agency | మూలాధారసంస్ధ |
| nomadic | సంచార |
| nomadic tribes | దిమ్మరితెగలు |
| nomadism | దిమ్మరితనం |
| nomads | సంచారజాతులవారు |
| nominal | నామమాత్రపు, పేరుకుమాత్రమే, నామమాత్రపు |
| nominate | నియామకముచేయుట |
| nomination | నామ్నీకరణం |
| non aggression | నిరాక్రమణ |
| non aligned | అలీన |
| non alignment | అలీనత, అలీనం |
| non communist | కమ్యూనిస్టేతర |
| non-cooperation | సహాయనిరాకరణ |
| non-fraternal polyandry | సోదరేతరబహుభర్తృత్వం |
| nonhuman spirit | మానవేతరశక్తి |
| nonofficial | అనధికార |
| non-officials | అధికారేతరులు |
| non-teaching staff | బోధనేతరసిబ్బంది |
| nonviolence | అహింస, దౌర్జన్యరాహిత్యము |
| normative | నిర్ణీత, ప్రమాణబద్ధ |
| north atlantic treaty organisation | ఉత్తరఅట్లాంటిక్రక్షణవ్యవస్థ, నాటో |
| northern | ఉత్తరదేశపు |
| northern hemisphere | ఉత్తరార్ధగోళము |
| nuclear family | ప్రాధమికకుటుంబం |
| nucleus | కేంద్రకం |
| null and void | రద్దు, చెల్లనిది. |
| numerical | సంఖ్యాత్మక |
| numerical stregth | సంఖ్యాబలము |
| nutritional anthropometry | పోషకాహారమానవమితి |
| oar | తె....................................... |
| oath | ప్రమాణం, ప్రతిజ్ఞ |
| objective assessment | నిష్పక్షపాతమదింపు |
| objectives | లక్ష్యాలు |
| objectivity | నిష్పాక్షికత |
| observation | పరిశీలన |
| observatory | వేధశాల |
| obstacles | ఆటంకాలు, అవరోధాలు |
| occidental | ప్రతీచీ, పాశ్చాత్య |
| occupation | వృత్తి, స్వాధీనం, ఆక్రమణ |
| occupied | ఆక్రమిత |
| occupy | ఆక్రమించు |
| odd number | బేసిసంఖ్య |
| offer | ప్రతిపాదన |
| office | కార్యాలయం, పదవి |
| officer | ఉద్యోగి |
| official | అధికారిక |
| official language | అధికారభాష |
| oligarchy | అల్పసంఖ్యాకప్రభుత్వము |
| on credit | అప్పుగా, రుణంపై |
| open competetion | బహిరంగపోటీ |
| operation | కార్యకలాపం, అమలు |
| opinion | అభిప్రాయము |
| opium war | నల్లమందుయుద్ధము |
| opponent | ప్రతిస్పర్థి |
| opposition | వ్యతిరేకపక్షము |
| oppressed | దళిత |
| oppressed nation | దళితజాతి |
| optics | చాక్షుషవిజ్ఞానము |
| oral communication | మాటలతోతెలుపుట |
| oral inquiry | ముఖతవిచారణ |
| orally | మౌఖికముగా |
| orator | వక్త |
| order | ఉత్తర్వు, ఆజ్ఞ, ఆజ్ఞాపించు |
| ordinance | అధ్యాదేశము |
| organic evolution | జైనికపరిణామం |
| organisation | సంస్ధ, వ్యవస్ధ |
| organised | సువ్యవస్థిత |
| organism | జీవకము |
| oriental | ప్రాచ్య |
| orientation training | పునశ్చరణశిక్షణ |
| origin | ఉత్పత్తి |
| originality | మౌలికత |
| orphanage | అనాధశరణాలయం |
| orthodoxy | పూర్వాచారపద్ధతి;శ్రోత్రియసంప్రదాయము |
| osteology | ఆస్థిశాస్త్రం |
| osteometry | ఆస్థిమితి |
| ottoman | ఒటోమన్ |
| output | ఉత్పత్తి, ఉత్పాదన |
| outstanding | ప్రసిద్ధమైన, బకాయివున్న |
| over population | జనభారము |
| overall control | సమగ్రనియంత్రణ |
| overseas territory | సముద్రోత్తరప్రాంతము |
| ownership | యాజమాన్యం |
| oxidation | ఆక్సీకరణ |
| painting | చిత్రలేఖనం, ఆలేఖ్యము |
| paleolithic | ప్రాచీనశిలాయుగ |
| paleolithic period | ప్రాచీనశిలాయుగం |
| paleozoic | ప్రాచీనజీవక |
| pan-egyptian school | పాన్ఈజిప్టియన్ |
| parade | కవాతు |
| parallel cousin | ఏకలింగసహోదరసంతతి |
| parallel cousion marriage | సమాంతరపిత్రీయసంతతివివాహం |
| parallel evolution | సమాంతరపరిణామం |
| parallelism | సమాంతరతావాదం |
| parliament delegation | పార్లమెంటుప్రతినిధిత్వం |
| part | భాగము, అంతర్భాగము, వంశము |
| partial | ఆంశిక |
| participation | భాగస్వామ్యం, పాలుపంచుకోవటం |
| particle acceleration | కణత్వరకములు |
| partisan | పక్షపాతపు |
| partner | భాగస్వామి |
| party | పార్టీ, పక్షము(రాజకీయ) |
| passive resistance | సాత్త్వికనిరోధము |
| pastoral economy | పశుపోషకఆర్ధికవ్యవస్థ |
| patriarchy | పితృస్వామ్యం |
| patriclan | పితృ-గోత్రం |
| patrilateral cross-cousin | పితృపార్శ్వమేనబిడ్డ |
| patrilateral cross-cousin marriage | పితృపార్శ్వమేనబిడ్డవివాహం |
| patrilineage | పితృ-వంశం |
| patrilineal descent | పితృవంశానుక్రమం |
| patrilocal extended family | పతిస్థానికవిస్త్రతకుటుంబం |
| patrilocal residence | పతిస్థానికనివాసం |
| patriot | దేశభక్తుడు |
| patriotism | దేశభక్తి |
| patrol | గస్తీ |
| patronage | పోషకత్వం, సంవర్ధన |
| pattern | నమూనా,మాదిరి |
| pay commission | వేతనసంఘం |
| pay scale | వేతనపట్టీ |
| payee | చెల్లింపుపొందువాడు |
| payment | చెల్లింపు |
| peace | శాంతి |
| peace conference | శాంతిసమావేశము |
| peasant | రైతు |
| pebbel tools | గులకరాతిపనిముట్లు |
| penal code | శిక్షాస్మృతి |
| penal law | శిక్షాన్యాయశాస్త్రం |
| penal sanction | దండనవిధింపు |
| penalty | దండన, జరిమానా |
| pendown strike | కలంకదిలించనిసమ్మె |
| pendulum | లోలకము |
| peninsula | ద్వీపకల్పము |
| pension | పింఛను |
| people | ప్రజలు, ప్రజానీకము |
| people's democracy | జనసామాన్యప్రజాతంత్రము |
| peoples' republic | ప్రజాగనరాజ్యము |
| per capita consumption | తలసరివినియోగం |
| per mensum | ఒక్కొకనెలకు |
| percentage | శాతం |
| percentile | శాతాంశం |
| percussion method | సమాఘాతపద్ధతి |
| performance | ఆచరణ |
| period | కాలము, యుగము |
| perishable goods | పాడయిపోగలసరుకులు |
| perpetual | శాశ్వత, నిరంతర |
| perquisite | పరిలబ్ది |
| persian | పారసీక |
| personal interview | వ్యక్తిగతపరీక్ష |
| personality | వ్యక్తిత్వం, మూర్తిమత్వం |
| pestilence | కాటకము |
| petition of rights | స్వత్వవిజ్ఞప్తి |
| petroleum | శిలాతైలము, మట్టితైలము |
| phalanx | దుర్గవ్యూహము |
| phatry | గోత్రకూటమి |
| phenomenon | దృగ్విషయం |
| philosopher | దార్శనికుడు |
| philosopher's stone | పరుసవేది |
| philosophy | దర్శనము |
| phonetic | ధ్వన్యాత్మక |
| photography | ఛాయాచిత్రగ్రహణము, ఫోటోగ్రఫీ |
| photons | తేజఃఖండములు |
| physical anthropology | శారీరకమానవశాస్త్రం |
| physiology | శరీరశాస్త్రము |
| physiometry | శారీరకధర్మమితి |
| piece wages | శాల్తీవారీవేతనం |
| pilgrim | యాత్రికుడు |
| pilgrim fathers | యాత్రికజనకులు |
| pilot run | యత్నఉత్పత్తివిధానం |
| pioneer | అగ్రగామి |
| pisces | మీనము |
| pisces australis | దక్షిణమత్స్యము |
| pithouse | పాతరనివాసం |
| pittrap | పాతరపద్ధతి |
| pivotal position | కీలకస్థానము |
| placental mammals | జరాయుక్షీరదాలు |
| plain agriculture type | మైదానపువ్యవసాయవర్గం |
| plain bow | మామూలురకపువిల్లు |
| plan | ప్రణాళిక |
| plan expenditure | ప్రణాళికావ్యయం |
| plan of action | కార్యాచరణప్రణాళిక |
| planet | గ్రహము |
| planned development | ప్రణాళికాబద్ధఅబివృద్ధి |
| planning | ప్రణాళికారచన |
| planning commission | ప్రణాళికాసంఘం |
| plantation | తోటలపెంపకం |
| plateau | పీఠభూమి |
| platform houses | మంచెనివాసాలు |
| plebiscite | జనవాక్యము |
| pledge | ప్రతిజ్ఞ |
| plough | నాగలి |
| pluvial | జలప్రళయము |
| pluvial period | తీవ్రవర్షాకాలం |
| polar lands | ధృవప్రాంతపుభూములు |
| pole star | ఉత్తర ధ్రువతార |
| policy | విధానం, పద్ధతి |
| policy review | విధానసమీక్ష |
| politbureau | అధినేతృసంఘము |
| political | రాజకీయ |
| political community | రాజకీయసముదాయం |
| political consciousness | రాజకీయచైతన్యము |
| political institution | రాజకీయసంస్థ |
| political knowledge | రాజకీయపరిజ్ఞానము |
| political leader | రాజకీయనాయకుడు |
| political map | రాజకీయపటము |
| political philosophy | రాజనీతితత్త్వశాస్త్రము |
| political science | రాజనీతిశాస్త్రము |
| political system | రాజకీయవ్యవస్థ |
| politics | రాజకీయములు, రాజనీతి |
| poll tax | తలపన్ను |
| poly pheletic theory | బహువర్గసిద్ధాంతం |
| polyandrous family | బహుభర్తృత్వకుటుంబం |
| polygamous family house hold | బహువివాహకుటుంబఆవాసం |
| polygamy | బహువివాహం, బహుభార్యాత్వం |
| polynology | పుప్పొడిరేణువులశాస్త్రం |
| polytheism | బహుదేవతారాధన |
| pope | పోప్ |
| popularity | ప్రజాదరణ |
| population | జనసంఖ్య |
| populism | జనాకర్షణ |
| position | స్థానము |
| positivism | సత్తావాదము |
| possession | స్వాధీనం |
| post paid | తరువాతచెల్లింపు |
| post war | యుద్ధానంతర |
| post-glacial period | హిమనీపటలఅనంతరకాలం |
| post-partum sex taboo | ప్రసవానంతరలైంగికనిషేధం |
| postulates | మూలసూత్రాలు |
| pottery | కుమ్మరిపని |
| poverty | దారిద్ర్యము, పేదరికము |
| power (pol.sc) | శక్తి(రా.నీ.శా.) |
| prayer | ప్రార్థన |
| precedent | పూర్వదృష్టాంతం |
| preference | ప్రాధాన్యత |
| prehistoric age | చరిత్రపూర్వయుగము |
| prehistoric man | ప్రాక్మానవుడు |
| prehistory | ప్రాక్చరిత్ర |
| prejudice | దురభినివేశము |
| prejudicial | పక్షపాతంగా |
| premium | అధికవిలువ |
| prepaid | ముందుగాచెల్లించిన |
| prepottery neolithic | కుమ్మరిపనితెలియనినవీనశిలాయుగం |
| presidential government | అధ్యక్షప్రభుత్వము |
| presidium | అధిపాలకవర్గము |
| pressure | ఒత్తిడి |
| pressure flaking | ఒత్తిడితో, నొక్కుడుతోపెచ్చులుతీయడం |
| prestige | ప్రతిష్ట |
| preventive detention | నివారకనిర్భంధము |
| pre-war | యుద్దాత్పూర్వ |
| price | వెల, ధర, మూల్యం |
| priest | పూజారి |
| prima facie | ప్రధమదృష్టికి |
| primary bilogical needs | ప్రాధమికావశ్యకతలు |
| primary group | ప్రాధమికసమూహం |
| primary kin | ప్రాధమికబంధువు |
| primary sites | ఆదిమనివాసప్రాంతాలు |
| prime cost | ప్రధానవ్యయం |
| prime minister | ప్రధానమంత్రి |
| primitive society | ఆదిమసమాజం |
| principal | అసలు,మూలం, ప్రధానఉద్యోగి |
| principle | సూత్రం |
| private company | వైయకికసంస్థ |
| private law | వ్యక్తిన్యాయం |
| privatisation | స్వంతంచేయటం |
| privileges | ప్రత్యేకహక్కులు |
| pro consul | సామంతపాలకుడు |
| probability | సంభావ్యత |
| probate | వీలునామా |
| probation | పరిశీలనాకాలం |
| probationary marriage | పరీక్షావధివివాహం |
| problem | సమస్య |
| proceedings | కార్యవ్యవహారాలు |
| procurement | సేకరణ |
| producer | ఉత్పాదకుడు |
| product | వస్తువు, లబ్దం, గుణిజం |
| production | ఉత్పత్తి, ఉత్పాదన, వస్తూత్పత్తి |
| productivity | ఉత్పాదకత |
| profession | వృత్తి |
| professional ethics | వృత్తిసంబంధనైతికసూత్రాలు |
| professional income | వృత్తిలోఆదాయం |
| professor | పండితుడు, ఆచార్యుడు |
| proforma | నమూనా, మాదిరి, ఐరోపా |
| programme | కార్యక్రమము |
| progress | ప్రగతి, అభివృద్ధి |
| progressive | ప్రగతిశీలక |
| proletariat | శ్రామికులు, శ్రామికవర్గము |
| promiscuty | స్వైరత |
| promoter | ప్రోత్సాహకుడు |
| promotion | పదోన్నతి |
| pronouncement | ప్రకటన |
| proof | ఉపపత్తి |
| propagation | ప్రచారము |
| proper accounts | సరైనలెక్కలు |
| property | ఆస్తి, సంపద |
| property right | ఆస్తిహక్కు |
| proportion | దామాషా |
| proportional representation | నైష్పత్తికప్రాతినిధ్యము |
| proprietary | యాజమాన్య |
| prospective | రాబోవు, కాబోవు |
| prosperity | ఐశ్వర్యం, సౌభాగ్యం, సమృద్ధి, సుసంపన్నత |
| protective spirits | సంరక్షకశక్తులు |
| protectorate | రక్షితరాజ్యము(ప్రాంతము) |
| protoplasm | జీవపదార్ధం |
| protozoic | ఉత్తరాజీవక |
| provisional | తాత్కాలిక |
| proxy | పరోక్ష, ప్రతినిధిగా |
| pseudo relations | మిధ్యాబంధుత్వం |
| psychological anthoropology | మానసికమానవశాస్త్రం |
| puberty rituals | యౌవనారంభసంస్కారాలు |
| public account | ప్రజాఖాతా |
| public opinion | ప్రజాఅభిప్రాయం |
| public undertakings | ప్రభుత్వసంస్ధలు |
| public welfare | ప్రజాశ్రేయము |
| publication | ప్రచురణ |
| punctuality | సమయపాలన |
| puppet | కీలుబొమ్మ |
| purchase | కొనుగోలు |
| purchasing power | కొనుగోలుశక్తి |
| pyramid | పిరమిడ్, రాజసమాధి |
| qualification | అర్హత |
| quality | నాణ్యత |
| quantity | పరిమాణం |
| quantum | పరిమాణం |
| quasi | అర్ధ, పాక్షిక |
| question | ప్రశ్న |
| questionaire | ప్రశ్నావళి |
| quit india movement | క్విట్ఇండియాఉద్యమము |
| quorum | అవశ్యకసంఖ్య |
| quota | నిర్దిష్టవాటా |
| quoted | ఉద్ధృతము |